సినిమా పరిశ్రమలో జరిగే మోసాలు మనం తరుచు వింటూ ఉంటాం. కానీ అక్కినేని నాగేశ్వర్ రావు కుమార్తె నాగ సుశీల కొడుకు సుశాంత్ హీరోగా పరిచయం చేస్తూ దాదాపు 4 సినిమా లు తన వ్యాపార భాగస్వామితో కలిసి నిర్మించింది.ఇక్కడ అక్కినేని నట వారసునిగా సుశాంత్ కావలసినన్ని అవకాశాలను తన తల్లే స్వయంగా అవకాశాలు కల్పించింది.సుశాంత్ హీరోగా నిల బెట్టడానికి దాదాపు 30 కోట్ల వరకు సినిమాల కు ఖర్చు చేసారు. ఇప్పుడు దీనికి సంబందించిన వ్యవహారం లో నాగ సుశీల పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఆ వ్యవహారం పూర్తి విషయాలను ఈ క్రింద వీడియోలో చూడవచ్చు .

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: