డిసెంబర్ లో ప్రభాస్ మరియు అనుష్క ల ఎంగేజ్మెంట్ .

బాహుబలి కంక్లూషన్ సినిమా హిట్ తర్వాత దేశం మొత్తం దృష్టి ఆ సినిమా హీరోయిన్ అనుష్క ,హీరో ప్రభాస్ ల ప్రతి విషయం దేశ ప్రజలకు ఎన్నో రకాలుగా రర్చనీయా అవుతూ ఉంది. బాహుబలి కంక్లూషన్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000 కోట్ల వరకు వసూళ్లు చేసి ఇటు బాలీవుడ్, అటు హాలీవుడ్ వరకు తెలుగు వాడి తెలివిని పరిచయం చేసింది.

తెలుగు సినిమా జక్కన్న రాజమౌళి తన సినిమా జీవితంలోనే ఒక భారీ బడ్జెట్ సినిమా తీసి ప్రతి సినిమా అభిమానిని సినిమా థియేటర్స్ కి రప్పించాడు.నిజానికి ప్రభాస్ మరియు అనుష్క హీరో హీరోయిన్ గ ఇదివరకే తెలుగు “బిళ్ళ” సినిమా లో నటించారు.ఈ సినిమా 2009 లో రిలీజ్ అయ్యింది. 8 సంవత్సరాలుగ లేనిది ఇప్పుడు వీళ్ల ప్రేమ బయటపడిందా అనుకుంటే పొరపాటే . కో స్టార్స్ పని చేసిన ప్రభాస్ మరియు అనుష్క ఎదో ఒక రూపం లో అప్పుడప్పుడు కలవాల్సి వస్తుంది.

ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా సెలబ్రిటీస్ సంబంచించిన చిన్న అంశాన్ని ఎంతో పెద్దగా అందరికి తెలిసే లాగా రాయడం జరుగుతుంది ఇలాంటివి చాల సర్వసాధారణం అంటాడు మన హీరో ప్రభాస్. సినిమా ఇండస్ట్రీ కి వచ్చినా కొత్తలో ఇలాంటివి విని చాల బాధ పడేవాడిని . మేమిద్దరం చాలా క్లోజ్ గ ఉండడం మాట్లాడం లాంటివి మీడియా లో చూపించి ఇలాంటి గాసిప్స్ తయారుచేస్తున్నారు తప్ప ఇందులో ఎలాంటి నిజం లేదు. నిజానికి అనుష్క కూడా పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటుంది అని ప్రభాస్ తన వివరణ ఇచ్చాడు . ఇలాంటి విషయం లో అనుష్క మరియు ప్రభాస్ ఇప్పటికే వాళ్ళ పెళ్లి విషయం లో చాల క్లారిటీగా ఉన్నారు .త్వరలో లోనే ఈ సంవత్సరం డిసెంబర్లో హీరో ప్రభాస్ మరియు హీరోయిన్ అనుష్క వేరు వేరుగా పెళ్లి గురించి ఒక డెసిషన్ తీసుకోనున్నారు అన్నటు సినిమా పరిశ్రమ వర్గాల న్యూస్ అని అనుకుంటున్నారు.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: