హిందీ నటి ని కడిగి పడేసిన హీరోయిన్ హన్సిక.

హిందీ బిగ్ బాస్ 11 షోలో ప్రముఖ హిందీ సీరియల్ నటి  హీనా ఖాన్ దక్షిణ భారత దేశ సినిమా పరిశ్రమ  గురించి చాల తక్కువ చేసి మాట్లాడింది .దక్షిణ సినిమా పరిశ్రమలో లావుగా ఉన్న వారిని మాత్రమే హీరోయిన్స్ గ తీసుకుంటారని అంది. హీనా ఖాన్ దక్షిణాది హీరోయిన్స్ చాల లావుగా ఉంటారని ఎద్దేవా చేసింది తాను చాల సన్నగా  ఉండడం వలన నాకు ఇప్పటి  వరకు రెండు ,మూడు సినిమా లో నటించే అవకాశం కోల్పోయాను అని అంది.

హిందీ 11 బిస్ బాస్ షో నటి హీనా ఖాన్ ను ప్రేక్షకులు అనుకునంత ఆదరించడం లేదు సీరియల్ లో తాను చేసే నటనకి బిగ్ బాస్ లో తన ప్రవర్తన పూర్తిగా విరుద్దంగా ఉన్నాయి.
హీరోయిన్ హన్సిక మోత్వానీ తన దైన స్టైల్ లో ఆ నటికీ ట్విట్టర్ ద్వారా  ఇలా సమాధానం చెప్పింది.

1. చాల మంది బాలీవుడ్ హీరోయిన్స్ సౌత్ ఇండియా నుండి వచ్చిన వారే.

2.చాల మంది బాలీవుడ్ నటి , నటులు మరియు   సాంకేతిక నిపుణులు సౌత్ ఇండియా లో పని చేసి వచ్చిన వారే.

3..నేను దక్షిణ భారత సినిమా పరిశ్రమలో పనిచేస్తునందుకు  చాల గౌరవంగా ఫీల్ అవుతున్నాను .

3. నటన కన్నా ముందు  సినిమా ఇండస్ట్రీ ని  ప్రేమించడం ముందు నేర్చుకో అవకాశాలు వాటంతట అవ్వే వస్తాయి.

 

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: