అప్పట్లో ఆ హిరోయిన్ కి గుడి కట్టారు మరి ఇప్పుడు ఆమె ఎం చేస్తుంది.

అప్పట్లో కుర్రకారును ఒక ఊపు ఊపి ప్రతి యవకుడి హృదయం లో స్థానం సంపాదించుకుని ప్రేయసి అంటే ఇలాగే ఉండాలి అని నిర్వచనం చెప్పిన నటి కుష్బూ . తమిళ నాడు లో ఏ నటి దొరకని అరుదైన గౌరవం అందుకున్న నటీమణి కుష్బూ .అప్పట్లో తమిళ ప్రజలు కుష్బూ కి గుడి కట్టి తమ అభిమానం ను చాటి కున్నారు .భారత దేశ సినిమా పరిశ్రమ లోఇది ఒక విచిత్ర సంఘటన.

తెలుగు డైరెక్టర్ రాఘవేందర్ రావు దర్శకత్వం లో విక్టరి వెంకటేష్ హిరో గా కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగు వారికీ పరిచయం అయ్యింది .తరువాత రాజేంద్ర ప్రసాద్ హీరో గా అప్పుల అప్పారావు లో కూడా నటించి మెప్పిచింది.

ఇదంతా కుష్బూ నట జీవితం సినిమాల తర్వాత ఎం చేస్తుంది అని ప్రతి అభిమాని తెలుసు కోవాలి అనుకుంటాడు అలంటి విషయాల తో ఈ వార్త మీ కోసం . నిజానికి కుష్బూ కి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు నఖట్ ఖాన్ . కుష్బూ 1970 వ సంవత్సరం సెప్టెంబర్ 29 న ఇప్పటి దేశ వాణిజ్య రాజధాని ముంబయి లో జన్మించింది .

కుష్బూ 2000 వ సంవత్సరం లో ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ ను వివాహం చేసుకుంది .అప్పటి నుండి ఇప్పటి వరకు జీవితాన్ని చాలా అలా సాగిస్తూ ఇద్దరు అమ్మాయిలు తో హాయిగా ఉంటుంది .ప్రస్తుతం తన ఇద్దరు కూతుళ్లతో తో లైఫ్ ఎంజాయ్ చేస్తూ తన వరకు వెతుకుంటూ వచ్చిన సినిమాలు,సీరియల్స్ మరియు టీవీ షోలను చేస్తూ ఉంది . కుష్బూ డబ్బు కాదు ప్రాధాన్యం ఎంత సంతోషంగా ఉంట్టునాము అనేది ముఖ్యం ఒక నటికి అంత కన్నా వేరు అదృష్టం ఉండదు అని చెప్పింది .

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: