ఎన్టీఆర్ జై లవ కుశ సినిమా వసూళ్లు.
యువ నందమూరి తారక రామారావు (జూ ఎన్టీఆర్) తన కొత్త సినిమా జై లవ కుశ నిజంగానే ప్రేక్షకులను మెప్పించింది .సినిమా రిలీజ్ అయ్యాక సినిమా కు వస్తున్నా కలెక్షన్స్ దీనికి మంచి ఉదాహరణ .ఎన్టీఆర్ తన తన నటన జీవితం లో ఎప్పుడు చేయని సాహసమే ఈ సినిమా కోసం చేసాడు ఓకే సారి మూడు విభిన్న పాత్రలు అది కూడా సినిమాకు ఒక పాత్రకి మించి ఇంక్కొకటి.

జూ ఎన్టీఆర్ తన కొత్త సినిమాలో జై,లవ ,కుశ మూడు పాత్రలు చేసాడు.నిజాన్ని ఇందులో జై ఒక నెగటివ్ షేడ్ అంటే సినిమా కి విల్లన్ లాంటి పాత్ర అని చెప్పాలి. ప్ప్రేక్షకులు ఎన్టీఆర్ చేసిన హీరో పాత్ర కన్నా నెగటివ్ టచ్ ఉన్న జై పాత్రే చాల నచ్చింది .సెకండ్ హాఫ్ సినిమా ను జై అనే ఎన్టీఆర్ పాత్రే సినిమాను చాల ఇంట్రెస్టింగ్ ప్రేక్షకులు చాలా ఆదరించారు జై లవ కుశ సినిమా ను సౌత్ ఇండియా లో వివిధ భాషల్లో ఒకే సారి రిలీజ్ చేసారు .

బాహుబలి సినిమా తర్వాత అంతలా వసూళ్లు సాధిస్తున్న సినిమా జై లవ కుశ. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఏకంగా 32.1 కోట్ల ను రాబట్టింది . అమెరికాలో కూడా ఈ సినిమా 3.68 కోట్లను కలెక్ట్ చేసింది .

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: