ఆ విషయంలో మన కన్నా చైనా పాకిస్తాన్ నే బెటర్ .

ఇంతకీ ఏ విషయం లో మన భారత దేశం కన్నా చైనా మరియు పాకిస్తాన్ చాల నయం అనుకుంటున్నారు అదేనండి మనం లేవగానే పడుకునే వరకు మనం చేసేది అవినీతి లంచ గొండి తనం. ఈ మధ్య పాకిస్తాన్ సుప్రీమ్ కోర్ట్ సంచలన తీర్పు అధికారంలో ఉన్న నవాజ్ షరీఫ్ అక్రమంగా విదేశాల్లో అక్రమ ఆస్తులు సమకూర్చుకున్నారు అని ప్రధాని మంత్రి పదవి నుండి తొలగించింది .

ఒక్క పనామా వార్త పత్రిక ఇచ్చిన ఆధారంగా సుప్రీమ్ కోర్ట్ ఈ తీర్పు ఇచ్చింది. మన దేశం లో ప్రముఖుల అవినీతి విషయం లో మన కోర్టులు ఎంత త్వరగా తీర్పును వెలువరిస్తాయో మా లాంటి వారి కన్నా మీ లాంటి సామాన్య ప్రజలకు బాగా తెలుసు.

సరే మరి ఇది ఎలా ఉంటే చైనా అవినీతి విషయం లో చాల చాల ఫాస్ట్ గ దూసుకు పోతుంది అనే చెప్పాలి. చైనా అధ్యక్షడు జిన్ పింగ్ స్వయం గ చట్ట సభలలో శాసనం చేసాడు అది ఏమిటంటే ఎవరైనా మినిస్టర్ గాని ప్రభుత్వ ఉద్యోగి అవినీతి ఆరోపణ ఎదురుకుంటే 3 నెలల్లో ఆ కేసును పూర్తిగా పరిష్కరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి ఒకవేళ మినిస్టర్ గాని ప్రభుత్వ ఉద్యోగి అవినీతి పరుడు అని తేలితే శాశ్వతంగా తన పదవి నుండి స్వచ్చందంగా తప్పుకోవాలి లేదంటే జైలుకి వెళ్ళాలి.మళ్ళి ప్రభుత్వం లో ఎటువంటి పదవికైనా అన్హర్హుడు . దీని వాళ్ళ చాల మంది అవినీతి వైపు ఒక అడుగు కూడా వేయడం లేదు చైనాలో ప్రభుత్వ ఉద్యోగం ఆశించే వారికి ప్రతి సంవత్సరం వేళ్ళలో ఆశించినంత ఉద్యోగ అవకాశాలు కలుగు తున్నాయి .

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఒక సంవత్సరం లో ఒక లక్ష మందికి పైగా అవినీతి మంతులను శాశ్వతం గ తొలగించి ఇంటికి పంపారు ఈమద్యే ఆ సంఖ్య అధికారికంగా రెండు లక్షలు దాటింది అనిఒక ప్రముఖ చైనా పత్రిక వార్తను ప్రచురించింది. చైనా ప్రపంచం లో అత్యంత శక్తి గళ్ళ దేశం దేశ అంతర్గత అవినీతి ని చాల సీరియస్ గ రూపుమాపుతుంది .

నిజానికి చైనా అండ్ పాకిస్తాన్ కన్నా భారత దేశాన్ని కి అపారమైన యువ శక్తి దాని కంటే మించి మంచి తెలివి తేటలు ఉన్న  సద్విని యోగం చేసుకోవడానికి మన పాలకులకు చాల చాల చిత్తశుద్ధి కావాలి లేదంటే రాబోయే రోజ్జులో భారత దేశం చైనా ను అధిగమించడం కాదు కదా అవినీతి కి కేర్ అఫ్ అడ్రస్ గ మారొచ్చు. ఇటీవల ఫోర్బ్ అనే అంతర్జాతీయ సంస్థ ప్రకారం ఆసియ లో అవినీతి లో మన భారత దేశం మొదటి స్థానం లో ఉంది .

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: