యాంకర్ అనసూయ రోజు సంపాదన ఎంతో మీకు తెలుసా.

ఇప్పుడు తెలుగు నాట బుల్లి తెర అంటే మనకు ముందుగా గుర్తుకి వచ్చేది టీవీ లు .ఇప్పుడు బుల్లితెర లో యాంకర్ అనసూయ శకం నడుస్తుందని అని చెప్పాలి.టీవీ ప్రోగ్రామ్స్ లో అనసూయ సంపాదించినంత ఎవరు సంపాదించేట్లేదు .

అనసూయ ఈటీవీ జబర్దస్త్ కామెడీ షో తో తెలుగు బుల్లి తెర అభిమానులకు పరిచయం అయ్యింది. అప్పటినుండి వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులు కోవడం లేదు. ఈ మధ్య అనసూయ చేస్తున్న వివిధ ఛానల్ లో చేస్తున్న ప్రతి షో అత్యధిక TRP రేటింగ్స్ తో దూసుకు పోతున్నాయి .

అనసూయ అటు బుల్లి తెరను ఇటు వెండి తెర ను ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరం ఉన్నత వరకు అందాలు ఆరబోసి ప్రేక్షకులకు కనువిందు చేసి తగినంత అభిమానులను సంపాదించుకోవడంలో అనసూయ మించిన ఇంకొక యాంకర్ లేదనే చెప్పాలి.

చాలా మంది సినిమా ప్రొడ్యూసర్ లు డైరెక్టర్స్ అనసూయ బుల్లి తెర అభిమానులను సినిమా హాళ్ళకి రప్పించేలా తమ తమ సినిమాల్లో చిన్నా చిన్నా పాత్రలు ఇచ్చి క్యాష్ చేసుకుంటున్నారు. ఈ మధ్యనే నారార్జున హీరో గ వచ్చిన “సోగ్గాడే చిన్ని నాయనా “అనసూయ పాత్ర చిన్నదైనా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది . ఈ మధ్య మెగా ఫామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన “విన్నర్ “సినిమాలో ప్రత్యేక గీతాన్ని నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది.

అనసూయ తన టీవీ షో లు మరియు సినిమా విజయవంతం కావడం తో తన పారితోషకం ను దాదాపు మూడు రేట్లు పెంచేసింది అని తెలుగు సినిమా వర్గాల్లో చర్చనీయా అంశం అయ్యింది . ఇదే విషయం మీద వివరణ అడగ్గా అవకాశం ఉన్నపుడే దానిని క్యాష్ చేసుకోవాలి వివరించింది అంటా .

అనసూయ బుల్లితెర ఫాలోయింగ్ ని క్యాష్ చేసుకోవడానికి పెద్ద సినిమా దర్శక నిర్మాతలు ఎక్కువ పారితోషకం ఇవ్వడానికి వెనకాడడం లేదంటా .అనసూయ మాత్రం పారితోషకం విషయం లో ఎలాంటి తగ్గింపు లేకుండా ఖరాకండిగా అనుకున్నంత పారితోషకం తీసుకుంటుందట .ఈ మధ్య చిన్న సినిమా దర్శక నిర్మాతలు అనసూయతో పూర్తి స్థాయి హీరోయిన్ గా సినిమా తీయాలి అనుకోని పారితోషకం విషయం తట్టుకోలేక కొత్త హీరోయిన్స్ తో సినిమా లను కానిచ్చేస్తున్నారు అని సినిమా వర్గాల మాట .

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: