ముఖం పై మొటిమలకు ఇంట్లొనే చక్కని పరిష్కారం.

మనలో చాలా మంది యువతి మరియు యువకులు యుక్త వయసులొ మొటిమలతో పడుతూ ఉంటారు.ముఖ్యంగా స్త్రీలు బహిస్టు రొజుల్లొ ఎక్కువగా ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది.సరియైన సమయంలో బహిస్టు కాక పొవడం వలన ,మలబద్దక సమస్యలు ఎక్కువగ ఉన్న ఆదునిక ఆహారపు అలవాట్లు ఎక్కువగ ఉన్న మనిషిలొ మొటిమలు ఎక్కువగ రావడనికి అవకాశం ఉంది.

మొటిమల సమస్యను క్రమబద్దమైన ఆహరపు అలవాట్లతో ,వ్యాయాయంతొ ఇంటి దగ్గరె నయం చేసుకోవచ్చు.ఎవరైన ఎక్కువగా ఇటువంటి సమస్యలతో బాదపడితె ముందుగ ముఖ్యంగా ప్రతి రోజు కాలంతొ సంబందం లేకుండ సాద్యమైనంత ఎక్కువగ నీటిని త్రాగుతూ ఉండాలి.15 రొజుల్లొ నీరు త్రాగడం వలన లాభాలును స్పస్టంగ గమనించవచ్చు.

మొటిమల నివారనకు ఇంట్లొనె పరిష్కార మార్గం.

1.ముందుగ వసకొమ్మును ఒక రోజు పూర్తిగ నీళ్ళలొ నాన పెట్టాలి తర్వాత రోజు నీటిలొంచి తీసి ఎండలొ ఆరబెట్టాలి పూర్తిగ ఎండిన తర్వాత బాగ దంచి పొడిగ చేసుకొవాలి
2.సరియైన పరిమాణంలొ తెల్ల ఆవాలు పొయ్యిపై తగినంత వేడిలొ వేయించి చల్లరిన తర్వాత బాగ దంచి మెత్తని పొడిగ చేసుకొవాలి
3.పైన చెప్పిన రెండు మిశ్రమాలను సమపాలలొ తీసుకొని వీటిని సైదవ లవనం ,లొద్దుగ చెక్క మిశ్రమం బాగా కలిపి పేస్ట్ లా చేసుకోవాలి.

ప్రతి రోజు నిద్ర పొయె ముందు ఈ మిశ్రమం ను ముఖానికి బాగా రాసుకొని మరుసటి రోజు ఉదయం వరకు ఉంచుకొని పూర్తిగ కడిగి వేయాలి.
పై తెలిపిన చిట్కాలను పాటిస్తే మీ ఇంటి వద్దే ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్ లేకుండ పూర్తిగ మొటిమలను నయం చెసుకోవచ్చు.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: