మహేష్ బాబు ,కొరటాల శివ సినిమా “భరత్ అనే నేను “ఏప్రిల్ 27 ,2018న విడుదల

మహేష్ బాబు ,కొరటాల శివ సినిమా “భరత్ అనే నేను “ఏప్రిల్ 27 ,2018న విడుదల.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అని తెలుసుకోవాలని ప్రతి తెలుగు సినిమా అభిమానికి ఉంటుంది. మహేష్ బాబు స్పైడర్ సినిమా అనుకున్నంత విజయాన్ని ఇవ్వలేదు . మహేష్ బాబు స్పైడర్ సినిమా తో తన మార్కెట్ ని అటు తమిళ మరియు కన్నడ సినిమా పరిశ్రమలో పెంచుకోవాలని అనుకున్నాడు కానీ సినిమా ప్రేక్షకులను అనుకున్నంత అలరించలేక పోయింది . ఏదిఏమైనా మహేష్ దక్షిణ భారత సినిమా పరిశ్రమలో తన కంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. Continue reading “మహేష్ బాబు ,కొరటాల శివ సినిమా “భరత్ అనే నేను “ఏప్రిల్ 27 ,2018న విడుదల”

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నిజమైన దేశభక్తుడు .

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నిజమైన దేశభక్తుడు .

 

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నిజమైన దేశభక్తుడు .

మన భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు దాటిన దేశ భక్తి అంటే ఇది అని చెప్పడానికి ఎలాంటి ప్రమాణాలు లేవు. ఇంకా విచిత్రం ఏమిటంటే దేశ భక్తి అంటే ఆగష్టు 15 తారీఖున,జనవరి 26 న లేదా అక్టోబర్ 2 తారీఖున ఒక గంట సమయం వెచ్చించి తనకు నచ్చిన ఉపన్యాసం ఇచ్చి ,నాలుగు స్వీట్స్ పంచడం అని చాల మంది రాజకీయ నాయకులు ,ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఒక సగటు మనిషి కూడా అలాగే అనుకుంటున్నారు . Continue reading “బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నిజమైన దేశభక్తుడు .”

తెలుగు మాటల రచయిత MVS. హరినాథ రావు ఇక లేరు .

తెలుగు మాటల రచయిత MVS. హరినాథ రావు ఇక లేరు .

తెలుగు చిత్ర పరిశ్రమ లో మరో విషాదం అలనాటి రచయిత మరియు క్యారెక్టర్ నటుడు MVS .హరినాథ రావు (69) ఒంగోలు లోని తన స్వగృహం లో ఈ రోజు తుది శ్వాస విడిచారు . హరినాథ్ రావు కి ముగ్గురు కూమార్తెలు . 150 సినిమాలకు పైగా మాటలు ,స్క్రీన్ ప్లే రాశారు . ప్రతిఘటన ,ధర్మ చక్రం,అన్న,స్వయం కృషి,భారత నారి,సూత్ర దారులు మరియు అమ్మాయి కాపురం సినిమాలకి హరినాథ రావు ఉత్తమ మాటల రచయితగా నేషనల్ అవార్డు అందుకున్నారు . Continue reading “తెలుగు మాటల రచయిత MVS. హరినాథ రావు ఇక లేరు .”

టాలీవుడ్ డైరెక్టర్ S.S రాజామౌళి గురించి మీకు తెలియని విషయాలు .

టాలీవుడ్ డైరెక్టర్ S.S రాజామౌళి గురించి మీకు తెలియని విషయాలు .

ఇప్పుడు ఏ సినిమా ఇండీస్ట్రీ లో ఐనా సగటు సినిమా అభిమాని బాహుబలి డైరెక్టర్ ఎవ్వరు అని అడిగితే టక్కున చెప్పే సమాధానం రాజమౌళి . నిజానికి బాహుబలి కన్నా ముందు రాజమౌళి ఒక్క తెలుగు ప్రేక్షకులకే మాత్రమే తెలుసు. బాహుబలి విజయం తర్వాత ఇండియా లో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీ లో రాజమౌళి దేశం లోనే అత్యుత్తమ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు . ఇప్పుడు రాజమౌళి తో కలిసి పని చేయాలి అని ఎంతో మంది సినిమా హీరోలు వేచి చూస్తున్నారు .బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా తీయబోతున్నారో అని ప్రతి సినిమా అభిమాని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు . Continue reading “టాలీవుడ్ డైరెక్టర్ S.S రాజామౌళి గురించి మీకు తెలియని విషయాలు .”

నలుగురు కామాంధులు భర్త ముందే భార్యను రేప్ చేసారు .

నలుగురు కామాంధులు భర్త ముందే భార్యను రేప్ చేసారు .

ఉత్తర భారత దేశం లో అది హిందూ సన్యాసి ఆదిత్య నాథ్ సీఎం గ ఉన్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రములో 30 సంవత్సరాల స్ర్త్రీ ని నలుగురు కామాంధులు తన భర్త ముందే రేప్ చేసారు. వివరాల్లో కి వెళ్తే ఉత్తర్ ప్రదేశ్ లో గల ముజాఫ్ఫార్ నగర్ డిస్ట్రిక్ట్ లో భర్తను దారుణంగా కొట్టి చేతులు కట్టేసి భార్యను 3 నెలల శిశువు ముందే రేప్ చేసిన సంఘటన ఈరోజు బాధితుల పిర్యాదు మేరకు వెలుగు లోనికి వచ్చింది . Continue reading “నలుగురు కామాంధులు భర్త ముందే భార్యను రేప్ చేసారు .”

డిసెంబర్ లో ప్రభాస్ మరియు అనుష్క ల ఎంగేజ్మెంట్ .

డిసెంబర్ లో ప్రభాస్ మరియు అనుష్క ల ఎంగేజ్మెంట్ .

బాహుబలి కంక్లూషన్ సినిమా హిట్ తర్వాత దేశం మొత్తం దృష్టి ఆ సినిమా హీరోయిన్ అనుష్క ,హీరో ప్రభాస్ ల ప్రతి విషయం దేశ ప్రజలకు ఎన్నో రకాలుగా రర్చనీయా అవుతూ ఉంది. బాహుబలి కంక్లూషన్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000 కోట్ల వరకు వసూళ్లు చేసి ఇటు బాలీవుడ్, అటు హాలీవుడ్ వరకు తెలుగు వాడి తెలివిని పరిచయం చేసింది. Continue reading “డిసెంబర్ లో ప్రభాస్ మరియు అనుష్క ల ఎంగేజ్మెంట్ .”

నాగచైతన్య ,సమంతా పెళ్లి విశేషాలు .

నాగచైతన్య ,సమంతా పెళ్లి విశేషాలు .

తెలుగు సినిమా అక్కినేని వారసుడు నాగ చైతన్య ,సమంత వివాహం ఈ నెల 6 వ తారీఖున జరగనుంది .గత ఏడాది నాగ చైతన్య ,సమంతా హైదరాబాద్ లో ఘనంగా ఎంగేజ్మెంట్ జరిగింది. ఇటు అక్కినేని ఫ్యామిలీ అటు సమంత ఫ్యామిలీ 6 వ తేదీన జరగ బోయే పెళ్లి పనుల్లో రెండు ఫ్యామిలీలు చాల బిజీ గా ఉన్నాయి . Continue reading “నాగచైతన్య ,సమంతా పెళ్లి విశేషాలు .”

జూ ఎన్టీఆర్ జై లవ కుశ సినిమా కి 100 కోట్లు .

జూ ఎన్టీఆర్ జై లవ కుశ సినిమా కి 100 కోట్లు .

టాలీవుడ్ సినిమా హీరో జూ ఎన్టీఆర్ తన కొత్త సినిమా జై లవ కుశ మొదటి వారం కలెక్షన్ 100 కోట్లు దాటడం తో జూ ఎన్టీఆర్ వంద కోట్ల సినిమా హీరో ల క్లబ్ లో చేరిపోయారు .జై లవ కుశ సినిమా అనుకున్న దానికన్నా మంచి వసూళ్లనే రాబట్టింది . Continue reading “జూ ఎన్టీఆర్ జై లవ కుశ సినిమా కి 100 కోట్లు .”

ఎన్టీఆర్ జై లవ కుశ సినిమా వసూళ్లు

ఎన్టీఆర్ జై లవ కుశ సినిమా వసూళ్లు.
యువ నందమూరి తారక రామారావు (జూ ఎన్టీఆర్) తన కొత్త సినిమా జై లవ కుశ నిజంగానే ప్రేక్షకులను మెప్పించింది .సినిమా రిలీజ్ అయ్యాక సినిమా కు వస్తున్నా కలెక్షన్స్ దీనికి మంచి ఉదాహరణ .ఎన్టీఆర్ తన తన నటన జీవితం లో ఎప్పుడు చేయని సాహసమే ఈ సినిమా కోసం చేసాడు ఓకే సారి మూడు విభిన్న పాత్రలు అది కూడా సినిమాకు ఒక పాత్రకి మించి ఇంక్కొకటి. Continue reading “ఎన్టీఆర్ జై లవ కుశ సినిమా వసూళ్లు”

యాంకర్ సుమ ఆస్తి కొందరి హిరో లనే మించిపోయింది .

యాంకర్ సుమ ఆస్తి కొందరి హిరో లనే మించిపోయింది .

తెలుగు చిత్ర పరిశ్రమ బుల్లితెర ప్రముఖ సీనియర్ యాంకర్ సుమ కనకాల గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడంటే నమ్మలేం. దాదాపు 25 సంవత్సరాల నుండి సుమ ముందు వెండితెర మీద చిన్న చిన్న పాత్రలతో సినిమాల్లో నటించి తర్వాత సీరియల్స్ ఇప్పుడు పూర్తిస్థాయి యాంకర్ గా చాలా పాపులర్ పొంది ప్రతి రోజు ఎదో ఓకే ఛానల్ లో సుమ మనల్ని అందరిని ఆనందింపచేస్తుంది. Continue reading “యాంకర్ సుమ ఆస్తి కొందరి హిరో లనే మించిపోయింది .”