బాహుబలి స్టంట్ చేయబోయి ప్రాణం పోగొట్టుకున్నాడు.

బాహుబలి స్టంట్ చేయబోయి ప్రాణం పోగొట్టుకున్నాడు.

 

కేరళ లో ఒక వ్యకి అచ్చం బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్ చేసిన విన్యాసాన్ని చేయబోయి చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సినిమా అభిమానానికి ఒక అంతు అనేది లేదు అనడానికి ఇది ప్రత్యేక్ష ఉదాహరణ. కేరళలో జరిగిన ఈ సంఘటన మరింత వివరంగా మీ కోసం. Continue reading “బాహుబలి స్టంట్ చేయబోయి ప్రాణం పోగొట్టుకున్నాడు.”

రిసెప్షన్ లో సమంత వేసుకున్న డ్రెస్ ఖరీదెంతో మీకు తెలుసా.

రిసెప్షన్ లో సమంత వేసుకున్న డ్రెస్ ఖరీదెంతో మీకు తెలుసా.

 

అక్కినేని నట వారసుడు నాగ చైతన్య ,సమంతల రిసెప్షన్ 12. 11.201 7 ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరింగింది. తెలుగు సినిమా కు సంబంధించిన ప్రముఖులు అందరు ఈ వేడుకకు హాజరు అయ్యారు. మొన్నటి తరం నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు సమకాలికుడు సూపర్ స్టార్ కృష్ణ నుండి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువ హీరోలు ఈ రిసెప్షన్ లో పాల్గొన్నారు. ఈ రిసెప్షన్ లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం. Continue reading “రిసెప్షన్ లో సమంత వేసుకున్న డ్రెస్ ఖరీదెంతో మీకు తెలుసా.”

అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం

అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం.

 

తెలుగు సినిమాలో చరిత్ర లో అన్నపూర్ణ స్టూడియో కి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతిరోజు ఎంతో మంది ఎదిగిన ,ఎదుగుతున్న సినిమా ల కళారులకు అన్నపూర్ణ స్టూడియో తమ టాలెంట్ చూపించడానికి వస్తూ పోతూ ఉంటారు. మనం ఈ టీవీ లో ఎంతగానో ఇష్టం గ చూసే జబర్దస్త్ లాంటి దాదాపు అన్ని టీవీ షో కూడా ఇక్కడే రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంటాయి. Continue reading “అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం”

తెలుగు సినిమా హీరోయిన్ ల పారితోషకం .

తెలుగు సినిమా హీరోయిన్ ల పారితోషకం .

తెలుగు చిత్ర పరిశ్రమ పేరు బాహుబలి సినిమా విజయం తో ప్రపంచం మొత్తం మారు మోగింది . బాహుబలి రెండు సినిమాలు విజయం తో ప్రతి ఒక్కరి కన్ను టాలీవుడ్ సినిమాల బడ్జెట్ మరియు వసూళ్ల పై పడింది. తెలుగు సినిమా ల బడ్జెట్ ఈమధ్య బాగా పెరిగింది. తెలుగు సినిమాలు కూడా బాలీవుడ్ సినిమాల కన్నా ఎక్కువ కలెక్షన్ సాధిస్తున్న ఎప్పుడు హీరోయిన్స్ కి కూడా నిర్మాతలు భారీగా పారితోషకం ఇస్తున్నారు. ఇప్పుడు మనం మన తెలుగు సినిమా పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న నటీమణుల గురించి తెలుసు కుందాం . Continue reading “తెలుగు సినిమా హీరోయిన్ ల పారితోషకం .”

అవాంఛిత గర్భాన్ని రాకుండా ఉండడానికి ఒక చిన్న చిట్కా మీ కోసం.

అవాంఛిత గర్భాన్ని రాకుండా ఉండడానికి ఒక చిన్న చిట్కా మీ కోసం.

ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో కొత్తగా పెళ్లి అయినా భార్య భర్తలు వెంటనే పిల్లలు కనడానికి ఇష్ట పడడం లేదు. కొత్తగా పెళ్లి అయినా చాల మంది భార్య భర్తలు తమ పార్టనర్స్ ప్రేమను ఆస్వాదించడానికి కనీసం పెళ్ళైన 2 నుండి 3 సంవత్సరాల వరకు పిల్లలు కనాలని అనుకోవట్లేదు. ఒక చిన్న చిట్కా ముందుగానే పాటిస్తే ప్రెగ్నెన్సీ ముందుగానే ఆపవచ్చు. అవాంఛిత గర్భాన్ని ఆపడానికి ఉన్న ఒక చిన్న చిట్కా మీకోసం. Continue reading “అవాంఛిత గర్భాన్ని రాకుండా ఉండడానికి ఒక చిన్న చిట్కా మీ కోసం.”

ఎయిడ్స్ వ్యాధితో మరణించిన సెలబ్రిటీస్.

ఎయిడ్స్ వ్యాధితో మరణించిన సెలబ్రిటీస్.

ప్రపంచంలో అది భయంకర వ్యాధి ఎయిడ్స్ . ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం 2015 సంవత్సరం చివర నాటికీ ప్రపంచం లో 3. 67 మంది ఎయిడ్స్ తో వ్యాధి తో బాధపడుతున్నారు . చాల మందికి వాళ్ళకు తెలియ కుండా చిన్న చిన్న అజాగ్రత వల్ల ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతున్నారు . ఎయిడ్స్ వ్యాధి బారిన పడ్డవారిలో ఇటు సెలబ్రిటీస్ నుండి సామాన్య మనుషులు వరకు అందరు ఉన్నారు . ఇప్పుడు మనం ప్రపంచం వ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధి బారిన పడ్డ సెలబ్రిటీస్ గురించి తెలుసు కుందాం . Continue reading “ఎయిడ్స్ వ్యాధితో మరణించిన సెలబ్రిటీస్.”

ఈ హీరో హీరోయిన్స్ తోబుట్టువులను కూడా నటులే వారెవరో తెలుసా.

ఈ హీరో హీరోయిన్స్ తోబుట్టువులను కూడా నటులే వారెవరో తెలుసా.

 

సినిమా పరిశ్రమ లో నటన కి వారసత్వం ఆనాటి నుండి కొనసాగుతూనే వుంది .నటన వారసత్వం ఒక సినిమా పరిశ్రమ కి పరిమితం కాదు బాలీవుడ్ నుండి మొదలుకొని దాదాపు ప్రాంతీయ సినిమా పరిశ్రమ అన్నింటిలో వారసత్వం కొనసాగుతుంది . తెలుగు నటుడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామా రావు నుండి మనం రోజు చూసే చిన్న సీరియల్ వరకు అందరు నటుల తమకు అవకాశం వస్తే వారి కుటుంబ సభ్యులను నటుడిగా లేదా నటిగా పరిచయం మనకు తెలుసు. Continue reading “ఈ హీరో హీరోయిన్స్ తోబుట్టువులను కూడా నటులే వారెవరో తెలుసా.”

నటి శోభన తమ్ముడు పెద్ద నటుడు అని మీకు తెలుసా.

నటి శోభన తమ్ముడు పెద్ద నటుడు అని మీకు తెలుసా.

దక్షిణ సినిమా పరిశ్రమలో తన కంటూ ప్రత్యేకను ఎపరుచుకున్న నటి శోభన. ఒక్కపుడు పెద్ద హీరోల తోపాటు సమానంగా పారితోషకం కూడా అందుకుంది . శోభన కి దక్షిణ భారత దేశంలో ఉన్నతెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మరియు హిందీ సినిమా పరిశ్రమలో నటిగా చాల మంచి గుర్తింపు ఉంది . శోభన తాను ఇష్టం గ నేర్చుకున్న భారత నాట్యం ఇప్పటికి అవకాశం వచ్చినప్పుడల్లా ఇటు స్వదేశంలో ,అటు విదేశాలలో ప్రదర్శనలు ఇస్తూ చెన్నై లో స్వయంగా ఒక డాన్స్ స్కూల్ ను నడుపుతున్నారు . Continue reading “నటి శోభన తమ్ముడు పెద్ద నటుడు అని మీకు తెలుసా.”

కోట శ్రీనివాస్ రావు ఆరోగ్యం విషమం.

కోట శ్రీనివాస్ రావు ఆరోగ్యం విషమం.

తెలుగు సినిమా లో విలనిజానికి కొత్త నిర్వచనం చెప్పిన గొప్ప నటుడు కోట శ్రీనివాస్ రావు. తెలుగు చిత్ర పరిశ్రమలో కోట శ్రీనివాస్ రాక ముందు ,వచ్చినా తర్వాత చాల మార్పులు వచ్చాయి. నటుడిగా నవరసాలను పండిస్తు తానూ మాత్రం చేసే  మరి ఏ నటుడు ఇప్పటి వరకు చేయలేడు అనే చెప్పాలి. Continue reading “కోట శ్రీనివాస్ రావు ఆరోగ్యం విషమం.”

నీతోనే డాన్స్ షోలో కి శివ బాలాజీ ,మధు మిత ఎంట్రీ

నీతోనే డాన్స్ షోలో కి శివ బాలాజీ ,మధు మిత ఎంట్రీ.

తెలుగు లో మంచి నటులకి ఎప్పుడు అవకాశాలు ఇంటి గడప దగ్గరికి వస్తాయని అని చెప్పడానికి ఇప్పటి మనం ఎన్నో ఉదాహరణలు మనం చూశాం .ఆలాంటి ఒక సంఘటన ఈమద్యే జరింగింది. తెలుగు లో వచ్చినా బిగ్ బాస్ విజేత శివ బాలాజీ ఇప్పుడు మా స్టార్ లో వస్తున్నా ప్రముఖ షోలో తన భార్య తో కలిసి నటించడానికి చేయ దానికి రెడీ అవుతున్నాడు. Continue reading “నీతోనే డాన్స్ షోలో కి శివ బాలాజీ ,మధు మిత ఎంట్రీ”