రచ్చబండ షోలో తాగేసి వచ్చి రచ్చరచ్చ చేసిన టాప్ హీరోయిన్

రచ్చబండ షోలో తాగేసి వచ్చి రచ్చరచ్చ చేసిన టాప్ హీరోయిన్.

హీరోయిన్ ఊర్వశి నిన్నటి తరం సినిమా అభిమానులకు సుపరిచితం.హీరోయిన్ ఊర్వశి ఫ్యామిలికి సినిమాలో ఉన్న అనుబంధం వాళ్ళ బాల నటిగా సినిమాలో నటించడం ప్రారంభించింది . సంప్రదాయ మలయాళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నటన మీద మక్కువ తో బాల నటిగా నటిస్తూ ఎదిగిన తర్వాత సినిమా లో హీరోయిన్ గ బాగానే రాణించింది. Continue reading “రచ్చబండ షోలో తాగేసి వచ్చి రచ్చరచ్చ చేసిన టాప్ హీరోయిన్”

నీతోనే డాన్స్ షోలో కి శివ బాలాజీ ,మధు మిత ఎంట్రీ

నీతోనే డాన్స్ షోలో కి శివ బాలాజీ ,మధు మిత ఎంట్రీ.

తెలుగు లో మంచి నటులకి ఎప్పుడు అవకాశాలు ఇంటి గడప దగ్గరికి వస్తాయని అని చెప్పడానికి ఇప్పటి మనం ఎన్నో ఉదాహరణలు మనం చూశాం .ఆలాంటి ఒక సంఘటన ఈమద్యే జరింగింది. తెలుగు లో వచ్చినా బిగ్ బాస్ విజేత శివ బాలాజీ ఇప్పుడు మా స్టార్ లో వస్తున్నా ప్రముఖ షోలో తన భార్య తో కలిసి నటించడానికి చేయ దానికి రెడీ అవుతున్నాడు. Continue reading “నీతోనే డాన్స్ షోలో కి శివ బాలాజీ ,మధు మిత ఎంట్రీ”

మహేష్ బాబు స్పైడర్ మూవీ లేటెస్ట్ వార్తలు విశేషాలు .

మహేష్ బాబు స్పైడర్ మూవీ లేటెస్ట్ వార్తలు విశేషాలు . 

మహేష్ బాబు కొత్త సినిమా స్పైడర్ థియరిటికల్ ట్రయిలర్ సెప్టెంబర్ 15 న  లాంచ్ చేసారు. స్పైడర్ సినిమా  గల ప్రత్యేకతలు మనము ఇప్పుడు తెలుసుకుందాం . స్పైడర్ సినిమా ను తమిళ ప్రముఖ దర్శకుడు మురగ దాస్ ఒకేసారి వివిధ భాషల్లో డైరెక్ట్ చేస్తున్నారు. మురగ దాస్ ఇప్పటికే   మెగా స్టార్ చిరంజీవి తో స్టాలిన్ వంటి సూపర్ డూపర్ సినిమా ను మనకు అందించాడు.

స్పైడర్ సినిమా అద్భుత విజువల్ గాఫిక్స్ తో 120 కొట్ల పెట్టుబడితో   భారీగా నిర్మిస్తున్నారు. స్పైడర్ సినిమా లో ఇటు తెలుగు మరియు అటు తమిళ సినిమా నటులు నటిస్తున్నారు . ప్రముఖ తమిళ డైరెక్టర్ ,నటుడు  ఎస్ జె సూర్య ఈ సినిమాలో కొత్తగా , మొదటిసారిగా   విలన్ గ నటించ బోతున్నాడు . 
 
ఇ  సినిమాలో మహేష్ బాబు తమిళ వెర్షన్ సినిమా కు తానే స్వయం గా డబ్బింగ్ చెప్పుకున్నాడు. స్పైడర్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. స్పైడర్ సినిమా కు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హర్రీస్ జై రాజ్ సంగీతాన్ని సమకూర్చాడు . సినిమా పరిశ్రమ వర్గాల వార్తల ప్రకారం స్పైడర్ సినిమా ఇప్పటికే 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించింది. దసరా పండగ సందర్బంగా ఈ  సినిమా ఈ  నెల 27 తేదీన రీలీజ్ చేయనున్నారు. సినిమా నిజంగానే ఎన్నో కొత్త రికార్డులను తిరగ రాయడం ఖాయం హీరో మహేష్ బాబు అటు తమిళ,మలయాళం ,కన్నడ మరియు కన్నడ భాషల్లో తన మొదటి సరిగా తన అదృష్టాన్ని పరిక్షించు కోబుతున్నాడు. 

నంద్యాల ,కాకినాడ ఎలక్షన్ లో ఎం జరిగింది

నంద్యాల ,కాకినాడ ఎలక్షన్ లో ఎం జరిగింది.

చాలా మంది రాజకీయ నాయకులు డబ్బు,అంగ బలం ఉంటేనే ఎన్నికల్లో గెలుస్తాం అని అనుకుంటారు ఇది రాజకీయాల్లో కొంత వరకు విజయాన్ని ఇచ్చాయి అని చెప్పుకోవచ్చు .కానీ రోజులు మారుతున్నాయి మరి మనం మారాలి కదా ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో ఎం జరిగింది. Continue reading “నంద్యాల ,కాకినాడ ఎలక్షన్ లో ఎం జరిగింది”

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవిత విశేషాలు .

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవిత విశేషాలు . 

మన భారత మాజీ రాష్ట్రపతి డా అబ్దుల్ కలాం గురించి తెలియని వారు లేరు అని చెప్పాలి.అబ్దుల్ కలాం జీవితం  ప్రతి ఒక్క విద్యార్తి కి ఎంతో ఆదర్శం. కలాం జీవితం బావి భారత విద్యార్తులకు దిశా నిర్దెషం చెసేంత గొప్పగా ఉంటుంది  అని అబ్దుల్ కలాం స్వీయ చరిత్ర   చదివితే  గాని తెలియదు.నిజానికి అబ్దుల్  కలాం జీవితం ఎన్నొ ఒడి దుడుకులు  మధ్య  సాగుతు  ఇండియా లొనే పేరున్న ఉపగ్రహ  శాస్త్రవేత్తగ ఎదగడం  తర్వాత  ఇండియా కి రాష్ట్రపతిగ దేశానికి  సేవ చేయడం  ఒక మనిషి కష్టపడితే ఎదైన  సాదించగలడు అనడానికి మంచి  ఉదాహరణ.

అబ్దుల్ కలామ్ తల్లి దండ్రులు ఆర్థికంగా చాలా వెనుకబడిన వారు కనీసం కలాంకు రెండు పూటలా కడుపు నిండా బోజనం పెట్ట లేని పరిస్థితి. ఈ పుస్తకం లో అబ్దుల్ కలామ్ జీవితంలో అత్యంత కఠినమైన పరిస్థితులను ఓర్పు తో ఎలా  పరిష్కరించు కొని ముందుకు సాగాడో ఎన్నో ఉదాహరణలు ఈ పుస్తకం లో ఉన్నాయి.మార్కెట్లో ఈ పుస్తకం 200 రూపాయల్లో మీకు లభిస్తుంది  ఈ పుస్తకం మీ పిల్లలకు మంచి స్నేహితుడు లాగా ఉపయోగకరంగా ఉంటుంది .

ధన్ రాజ్ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఏం చేయ బోతున్నాడు

ధన్ రాజ్ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఏం చేయ బోతున్నాడు

జబర్దస్త్ కమెడియన్ ధన్ రాజ్ బిగ్ బాస్ షో నుండి బయటకు రాగానే తన కుంటుంబం నుండి చాల సంతోష  కరమైన వార్తను విన్నాడు .ధన్ రాజ్ కి కొడుకు పుట్టాడు ఈ  వార్త వినగానే చాలా ఆనందంగా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాడు. ఈ వారం లో కుమారుడి నామకారం చెయ్యాలి అనుకున్నట్టు ధన్ రాజ్ సన్నిహితుల నుండి అందిన సమాచారం .

తర్వాత తన కొత్త సినిమా  సంబందించిన స్కిప్ట్ వర్కులో బిజీ గ ఉండబోతున్నట్టు సమాచారం .ఒక వైపు ధన్ రాజ్ కి మా  టీవీ పాపులర్ కామెడీ షో  నుండి పిలుపు వచ్చింది .ఏది ఏమైనా  ధన్ రాజ్ ఇంకా 15 రోజుల వరకు ఎలాంటి షూటింగ్ వెళ్ళాక తన కెరియర్ గురించి సీరియస్ అలోచించి ఒక మంచి ఆలోచనతో కొత్త గా  ప్రేక్షకుల ముందుకు రావాలి  అనుకున్నట్టు  బిగ్ బాస్ షో నుండి బయటకు రాగానే అన్నట్టు సమాచారం.