కోట శ్రీనివాస్ రావు ఆరోగ్యం విషమం.

కోట శ్రీనివాస్ రావు ఆరోగ్యం విషమం.

తెలుగు సినిమా లో విలనిజానికి కొత్త నిర్వచనం చెప్పిన గొప్ప నటుడు కోట శ్రీనివాస్ రావు. తెలుగు చిత్ర పరిశ్రమలో కోట శ్రీనివాస్ రాక ముందు ,వచ్చినా తర్వాత చాల మార్పులు వచ్చాయి. నటుడిగా నవరసాలను పండిస్తు తానూ మాత్రం చేసే  మరి ఏ నటుడు ఇప్పటి వరకు చేయలేడు అనే చెప్పాలి. Continue reading “కోట శ్రీనివాస్ రావు ఆరోగ్యం విషమం.”

ఆపద్బాంధవుడు హీరోయిన్ మీనాక్షి శేషాద్రి ఇప్పుడు ఎలా ఉంది.

ఆపద్బాంధవుడు హీరోయిన్ మీనాక్షి శేషాద్రి ఇప్పుడు ఎలా ఉంది.

 

టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి 1992 ఆరోజుల్లో మంచి కమర్షియల్ హీరోగా వెలిగి పోతున్న రోజుల్లో అప్పుడే కళాతపస్వి కే. విశ్వనాథ్ చిరంజీవి తో సినిమా ఆపద్బాంధవుడు చెయ్యాలని అనుకున్నాడు .ముందుగా చిరంజీవి ఈ సినిమాలో నటించ డానికి వెనకడుగు వేసిన విశ్వానాథ్ సినిమాలు కళాత్మక సినిమాలు చూసి తర్వాత ఈ సినిమా లో నటించడానికి ఒప్పుకొని నటించాడు. Continue reading “ఆపద్బాంధవుడు హీరోయిన్ మీనాక్షి శేషాద్రి ఇప్పుడు ఎలా ఉంది.”

సిక్స్ ప్యాక్ తో రానున్న హీరోయిన్ .

సిక్స్ ప్యాక్ తో రానున్న హీరోయిన్ .

అనును మీరు విన్నది నిజమే ఒక బాలీవుడ్ హీరోయిన్ సిక్స్ ప్యాక్ బాడీ కోసం గంటల తరబడి వ్యాయాయం చేస్తుంది. ఈ హీరోయిన్ తెలుగు లో కూడా కింగ్ నాగార్జున తో కూడా ఒక సినిమా చేసింది . 41 సంవత్సరాల బాలీవుడ్ హీరోయిన్ త్వరలోనే నవంబర్ 19న 42 సంవత్సరాల పుట్టిన రోజును జరుపు కొనుంది . Continue reading “సిక్స్ ప్యాక్ తో రానున్న హీరోయిన్ .”

అవును వాళ్ళ ప్రేమ గుడ్డిది .

అవును వాళ్ళ ప్రేమ గుడ్డిది .

 

అవును ప్రేమ గుడ్డిది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ మన బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో జరిగిన ఒక యదార్థ సంఘటన ద్వారా మీకే అర్ధం అవుతుంది. ఎవరైనా అబ్బాయి లేదా అమ్మాయి ప్రేమించాడని తన వయసుకు తగిన వాణ్ణి చూసి ప్రేమిస్తారు మరి బాలీవుడ్ లో ఒక 52 సంవత్సరాల స్టార్ 18 సంవత్సరాల అమ్మాయి ప్రేమలో పడి సహజీవనం సాగిస్తున్నారు సంఘటన అందరిని ఆశ్చర్యపరచింది . Continue reading “అవును వాళ్ళ ప్రేమ గుడ్డిది .”

సినిమాలోకి ఇంకొక శృంగార తార రాబోతుంది .

సినిమాలోకి ఇంకొక శృంగార తార రాబోతుంది .

 

ప్రముఖ శృంగార తార మియా ఖలీఫా మలయాళ సినామా లో నటించనుంది . ఈ ఏడాది ఆగష్టు లో రిలీజ్ ఐనా మలయాళ అడల్ట్ కామెడీ సినిమా చుంక్జ్ విజయ వంతం కావడం తో సినిమా దర్శకుడు ఇదే సినిమా కి సీక్వెల్ చేసి వచ్చే సంవత్సరం లో రిలీజ్ చేయాలి అనుకున్నట్టు సమాచారం. Continue reading “సినిమాలోకి ఇంకొక శృంగార తార రాబోతుంది .”

రాజశేఖర్ గరుడ వేగా బాక్స్ఆఫీస్ కలెక్షన్స్.

రాజశేఖర్ గరుడ వేగా బాక్స్ఆఫీస్ కలెక్షన్స్.

తెలుగు హీరో రాజశేఖర్ తన కొత్త సినిమా గరుడ వేగ తో గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .మొదటి రెండు రోజులు సినిమా వసూళ్లు అంతగా లేక పోయిన వీకెండ్ లో సినిమా మంచి వసూళ్లను అందుకుంది. ఏది ఏమైనా హీరో రాజశేఖర్ ఈ సినిమా తో మళ్ళీ హీరో గ నిలదొక్కుకునే ప్రయత్నం లో కొత్త వరకు విజయం సాదించాడనే చెప్పాలి . Continue reading “రాజశేఖర్ గరుడ వేగా బాక్స్ఆఫీస్ కలెక్షన్స్.”

అట్టహాసంగా రజిని కాంత్ రోబొ 2.0 ఆడియో ఫంక్షన్.

అట్టహాసంగా రజిని కాంత్ రోబొ 2.0 ఆడియో ఫంక్షన్.

యావత్తు ఇండియన్ మొత్తం బాహుబలి తర్వాత ఇంకొక భారీ బడ్జెట్ సినిమా ను వచ్చే సంవత్సరం జనవరి లో చూడబోతున్నారు . తమిళ్ సూపర్ స్టార్ రజిని కాంత్ నటించిన రాబో 2.0 సినిమా యొక్క ఆడియో ఫంక్షన్ దుబాయ్ లో బుర్జ్ పార్క్ హోటల్ లో అట్టహాసంగా జరిగింది. ఆ ఫంక్షన్ లోని హైలైట్స్ మీకోసం . Continue reading “అట్టహాసంగా రజిని కాంత్ రోబొ 2.0 ఆడియో ఫంక్షన్.”

హిందీ నటి ని కడిగి పడేసిన హీరోయిన్ హన్సిక.

హిందీ నటి ని కడిగి పడేసిన హీరోయిన్ హన్సిక.

హిందీ బిగ్ బాస్ 11 షోలో ప్రముఖ హిందీ సీరియల్ నటి  హీనా ఖాన్ దక్షిణ భారత దేశ సినిమా పరిశ్రమ  గురించి చాల తక్కువ చేసి మాట్లాడింది .దక్షిణ సినిమా పరిశ్రమలో లావుగా ఉన్న వారిని మాత్రమే హీరోయిన్స్ గ తీసుకుంటారని అంది. హీనా ఖాన్ దక్షిణాది హీరోయిన్స్ చాల లావుగా ఉంటారని ఎద్దేవా చేసింది తాను చాల సన్నగా  ఉండడం వలన నాకు ఇప్పటి  వరకు రెండు ,మూడు సినిమా లో నటించే అవకాశం కోల్పోయాను అని అంది. Continue reading “హిందీ నటి ని కడిగి పడేసిన హీరోయిన్ హన్సిక.”

బాహుబలి హీరో ప్రభాస్ పారితోషకం బాలీవుడ్ ని వణికిస్తుంది .

బాహుబలి హీరో ప్రభాస్ పారితోషకం బాలీవుడ్ ని వణికిస్తుంది.

రాజమౌళి దర్శకత్వంలో హీరో ప్రభాస్ బాహుబలి సినిమా తో ఇండియా సినిమా పరిశ్రమలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్ బాహుబలిని హిందీ భాషలో బాలీవుడ్ ఇండస్ట్రీ రిలీజ్ చేసింది. ఇదే నిర్మాణ సంస్థ బాహుబలి సినిమా విజయం తర్వాత హీరో ప్రభాస్ తో హిందీలో సినిమా నిర్మించాలని అనుకుంది . Continue reading “బాహుబలి హీరో ప్రభాస్ పారితోషకం బాలీవుడ్ ని వణికిస్తుంది .”

మహేష్ బాబు ,కొరటాల శివ సినిమా “భరత్ అనే నేను “ఏప్రిల్ 27 ,2018న విడుదల

మహేష్ బాబు ,కొరటాల శివ సినిమా “భరత్ అనే నేను “ఏప్రిల్ 27 ,2018న విడుదల.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అని తెలుసుకోవాలని ప్రతి తెలుగు సినిమా అభిమానికి ఉంటుంది. మహేష్ బాబు స్పైడర్ సినిమా అనుకున్నంత విజయాన్ని ఇవ్వలేదు . మహేష్ బాబు స్పైడర్ సినిమా తో తన మార్కెట్ ని అటు తమిళ మరియు కన్నడ సినిమా పరిశ్రమలో పెంచుకోవాలని అనుకున్నాడు కానీ సినిమా ప్రేక్షకులను అనుకున్నంత అలరించలేక పోయింది . ఏదిఏమైనా మహేష్ దక్షిణ భారత సినిమా పరిశ్రమలో తన కంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. Continue reading “మహేష్ బాబు ,కొరటాల శివ సినిమా “భరత్ అనే నేను “ఏప్రిల్ 27 ,2018న విడుదల”