ఎదుటి వారి పేరులో మొదటి అక్షరాన్ని వారి మనస్తత్వాన్ని తెలుసుకోండి.

ఎదుటి వారి పేరులో మొదటి అక్షరాన్ని వారి మనస్తత్వాన్ని తెలుసుకోండి.

ప్రతి మనిషి తాను చేసే పనులకు జయం,అపజయం కలింగించేది కూడా సాటి మనిషే.ఏ పని అయినా ఇంకో వ్యక్తితో ముడిపడి ఉంటే వారి మనస్తత్వాన్ని గురించి ముందే తెలుసు కుంటే మనం చెయ్యాలి అనుకున్న పనిలో విజయం సాదిస్తామో లేదే తెలుసుకొని ముందే జాగ్రత్త పడవచ్చు. పేరులో ముందుగా వచ్చే ఆంగ్ల అక్షరం (A నుండి Z) బట్టి ఒక వ్యక్తి గురించి మనం ఎలా తెలుసు కోవాలి అనేది ఈ క్రింద వీడియోలో క్లుప్తంగా వివరించడం జరిగింది . మరి ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు ఒక సారి ప్రయత్నించండి . Continue reading “ఎదుటి వారి పేరులో మొదటి అక్షరాన్ని వారి మనస్తత్వాన్ని తెలుసుకోండి.”

మీ ఫేస్ బుక్ అకౌంట్ ని తెలియని వారు చూస్తే ఇలా కనిపెట్టండి.

మీ ఫేస్ బుక్ అకౌంట్ ని తెలియని వారు చూస్తే ఇలా కనిపెట్టండి.

మీ ఫేస్ బుక్ అకౌంట్ ని మీకు తెలియ కుండా చాల మంది చూస్తుంటారు. అమ్మాయిలు తెలియని వారి కన్నా తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా మీ ఫేస్ బుక్ అకౌంట్ ని చూసి మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు. ఒక సారి ఫ్రెండ్ రిక్వెస్ట్ అనుమతించిన తర్వాత తరచూ మీ పేస్ బుక్ అకౌంట్ ను ఎవ్వరు చూస్తున్నారు . ఒక వేళ మీకు తెలియని వ్యక్తి నుండి ఏదైనా అనుమానం కలిగేలా వ్యవహరిస్తే ముందుగానే మీ ఫ్రెండ్ ని మీరు బ్లాక్ చేసుకోవచ్చు. ఈ చిన్న సెట్టింగ్ ద్వారా తెలుసు కోవచ్చు. Continue reading “మీ ఫేస్ బుక్ అకౌంట్ ని తెలియని వారు చూస్తే ఇలా కనిపెట్టండి.”

క్లాస్ లో బట్టలు విప్పి పాఠం చెప్పిన లేడి టిచర్

క్లాస్ లో బట్టలు విప్పి పాఠం చెప్పిన లేడి టిచర్.

 

మనకు పాటలు చెప్పే టీచర్స్ కూడా విచిత్రంగా కూడా ఉంటారు. ఇక్కడ మనం ఒక టీచర్ ను చూడబోతున్నాము ఆమె ఆలాంటి ఇలాంటి టీచర్ కాదు ప్రపంచం లో ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పని విధంగా పాటలు చెబుతుంది .పిల్లలకు అర్థం అయ్యే విదంగా తన తాను ఎలాంటి సృజనాత్మక పద్ధతులు పాటించింది మనం ఈ క్రింద వీడియోలో చూడ వచ్చు. Continue reading “క్లాస్ లో బట్టలు విప్పి పాఠం చెప్పిన లేడి టిచర్”

బాహుబలి స్టంట్ చేయబోయి ప్రాణం పోగొట్టుకున్నాడు.

బాహుబలి స్టంట్ చేయబోయి ప్రాణం పోగొట్టుకున్నాడు.

 

కేరళ లో ఒక వ్యకి అచ్చం బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్ చేసిన విన్యాసాన్ని చేయబోయి చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సినిమా అభిమానానికి ఒక అంతు అనేది లేదు అనడానికి ఇది ప్రత్యేక్ష ఉదాహరణ. కేరళలో జరిగిన ఈ సంఘటన మరింత వివరంగా మీ కోసం. Continue reading “బాహుబలి స్టంట్ చేయబోయి ప్రాణం పోగొట్టుకున్నాడు.”

అవును వాళ్ళ ప్రేమ గుడ్డిది .

అవును వాళ్ళ ప్రేమ గుడ్డిది .

 

అవును ప్రేమ గుడ్డిది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ మన బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో జరిగిన ఒక యదార్థ సంఘటన ద్వారా మీకే అర్ధం అవుతుంది. ఎవరైనా అబ్బాయి లేదా అమ్మాయి ప్రేమించాడని తన వయసుకు తగిన వాణ్ణి చూసి ప్రేమిస్తారు మరి బాలీవుడ్ లో ఒక 52 సంవత్సరాల స్టార్ 18 సంవత్సరాల అమ్మాయి ప్రేమలో పడి సహజీవనం సాగిస్తున్నారు సంఘటన అందరిని ఆశ్చర్యపరచింది . Continue reading “అవును వాళ్ళ ప్రేమ గుడ్డిది .”

ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నమాట .

ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నమాట.

తెలుగు దేశం పార్టీ వైస్ జగన్ మోహన్ రెడ్డి పాద యాత్ర తో ఒక్క సరిగా 2019 ఎన్నికల మీద దృష్టి సాధించింది . అందులో బాగంగానే సరైన మహిళా నాయకుల కోసం కొద్దీ కాలం గ చూస్తుంది .ఈ మధ్య అలనాటి హీరోయిన్ వాణి విశ్వనాధ్ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తో భేటీ అవడంతో తెలుగు దేశం పార్టీ కీలక మహిళా నేత భాద్యతలు ఈ హీరోయిన్ కి ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు. వాణి విశ్వనాధ్ ఆంధ్ర రాజకీయాలలో వైస్సార్ పార్టీ మహిళా లీడర్ రోజా ను గట్టిగ సమర్తవంతంగా ఎదుర్కోగలదని టీడీపీ వర్గాలు గట్టిగ నమ్ముతున్నారు. Continue reading “ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నమాట .”

జాతి పితా కుమార్తె మరణం

జాతి పితా కుమార్తె మరణం.

పాకిస్తాన్ జాతిపిత మొహమ్మద్ అలీ జిన్నా ఒక్కగాని ఒక్క కుమార్తె దిన వాడియా అనారోగ్య కారణంగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మరణించారు. అప్పట్లో దిన ముంబైకి చెందిన వ్యాపార వేత్త నెవిల్లే వాడియా పెళ్లి చేసుకొని దేశ విభజన తర్వాత కూడా మన ఇండియా లో ఉంది. Continue reading “జాతి పితా కుమార్తె మరణం”

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నిజమైన దేశభక్తుడు .

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నిజమైన దేశభక్తుడు .

 

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నిజమైన దేశభక్తుడు .

మన భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు దాటిన దేశ భక్తి అంటే ఇది అని చెప్పడానికి ఎలాంటి ప్రమాణాలు లేవు. ఇంకా విచిత్రం ఏమిటంటే దేశ భక్తి అంటే ఆగష్టు 15 తారీఖున,జనవరి 26 న లేదా అక్టోబర్ 2 తారీఖున ఒక గంట సమయం వెచ్చించి తనకు నచ్చిన ఉపన్యాసం ఇచ్చి ,నాలుగు స్వీట్స్ పంచడం అని చాల మంది రాజకీయ నాయకులు ,ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఒక సగటు మనిషి కూడా అలాగే అనుకుంటున్నారు . Continue reading “బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నిజమైన దేశభక్తుడు .”

నలుగురు కామాంధులు భర్త ముందే భార్యను రేప్ చేసారు .

నలుగురు కామాంధులు భర్త ముందే భార్యను రేప్ చేసారు .

ఉత్తర భారత దేశం లో అది హిందూ సన్యాసి ఆదిత్య నాథ్ సీఎం గ ఉన్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రములో 30 సంవత్సరాల స్ర్త్రీ ని నలుగురు కామాంధులు తన భర్త ముందే రేప్ చేసారు. వివరాల్లో కి వెళ్తే ఉత్తర్ ప్రదేశ్ లో గల ముజాఫ్ఫార్ నగర్ డిస్ట్రిక్ట్ లో భర్తను దారుణంగా కొట్టి చేతులు కట్టేసి భార్యను 3 నెలల శిశువు ముందే రేప్ చేసిన సంఘటన ఈరోజు బాధితుల పిర్యాదు మేరకు వెలుగు లోనికి వచ్చింది . Continue reading “నలుగురు కామాంధులు భర్త ముందే భార్యను రేప్ చేసారు .”

ఆ విషయంలో మన కన్నా చైనా పాకిస్తాన్ నే బెటర్ .

ఆ విషయంలో మన కన్నా చైనా పాకిస్తాన్ నే బెటర్ .

ఇంతకీ ఏ విషయం లో మన భారత దేశం కన్నా చైనా మరియు పాకిస్తాన్ చాల నయం అనుకుంటున్నారు అదేనండి మనం లేవగానే పడుకునే వరకు మనం చేసేది అవినీతి లంచ గొండి తనం. ఈ మధ్య పాకిస్తాన్ సుప్రీమ్ కోర్ట్ సంచలన తీర్పు అధికారంలో ఉన్న నవాజ్ షరీఫ్ అక్రమంగా విదేశాల్లో అక్రమ ఆస్తులు సమకూర్చుకున్నారు అని ప్రధాని మంత్రి పదవి నుండి తొలగించింది . Continue reading “ఆ విషయంలో మన కన్నా చైనా పాకిస్తాన్ నే బెటర్ .”