నవంబర్ 18న అమావాస్య రోజు ఈ పరిష్కారం చేస్తే మీరే కోటీశ్వరులు.

నవంబర్ 18న అమావాస్య  రోజు ఈ పరిష్కారం చేస్తే మీరే కోటీశ్వరులు.

హిందూ సంప్రదాయం లో కార్తీక మాసానికి ఉన్నంత విశిష్టత మరే మాసానికి లేదు. ఈ శనివారం కార్తీక మాసం ముగియ బోతుంది. శనివారం రోజు పవిత్రమైన కార్తీక అమావాస్య,శని దేవుకిని ఆరాదించడానికి అనువైన రోజు . క్రింద పేర్కొన్న చిన్న చిన్న పరిష్కారాలు పాటిస్తే మీరు కోటీశ్వరులు,అనుకున్న పనిలో విజయవంతం కావడానికి కావలసిన దైవ అనుగ్రహం మీకు లభిస్తుంది. Continue reading “నవంబర్ 18న అమావాస్య రోజు ఈ పరిష్కారం చేస్తే మీరే కోటీశ్వరులు.”

దైవాన్ని తలచు కోకుడని సమయాలు

దైవాన్ని తలచు కోకుడని సమయాలు.

 

ప్రపంచం లో ఏమతానికి కైనా ఉండే ముఖ్య ఉద్దేశ్యం దైవ చింతన. ప్రపంచం లో ఎన్నో మతాలు , విభిన్న అలవాట్లు ఉన్న హిందూ సంప్రదాయానికి ఉన్నత చరిత్ర కు ఉన్న స్థానం మాత్రం ప్రత్యేకమైంది. ప్రతి మనిషి మతం తో సంబంధం లేకుండా తనకు అనుకులా సమయంలో తాను ఇష్టపడే దైవాన్ని ఆరాధిస్తూ వుంటారు. హిందూ సంప్రదాయంలో దైవాన్ని కొలవడానికి చాల పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ మనం ఎలాంటి సందర్భాల్లో దైవాన్ని స్మరించకూడదు తెలుసు కొందాం . Continue reading “దైవాన్ని తలచు కోకుడని సమయాలు”