20 రోజుల్లో ఇంట్లో నే ఈ విధంగా పొట్టను తగ్గించుకోండి .

20 రోజుల్లో ఇంట్లో నే ఈ విధంగా పొట్టను తగ్గించుకోండి .

ఈ ఆధునిక ప్రపంచం లో మనిషి ఒక వయస్సు వచ్చిన తర్వాత తన శరీరం గురించి పటించుకోవడం మానేస్తాడు. ఆధునిక ఆహారం అలవాట్ల వలన ప్రతి మనిషి వయసు సంబంధం శరీరం లావెక్కిపోతుంది. మాములుగా ఐతే మహిళలు ప్రసవం తర్వాత లావెక్కడం జరిగేది . మనిషి లావెక్కడం వలన పొట్ట ఉండాల్సిన దానికన్నా ఎత్తుగా ఉండి చిన్న పనులు చేసిన ఆయాసం రావడం మాములే. ఒక చిన్న చిట్కా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును ఎలా కరిగించింది చేసిన ప్రయోగం మీ కోసం. Continue reading “20 రోజుల్లో ఇంట్లో నే ఈ విధంగా పొట్టను తగ్గించుకోండి .”

అవాంఛిత గర్భాన్ని రాకుండా ఉండడానికి ఒక చిన్న చిట్కా మీ కోసం.

అవాంఛిత గర్భాన్ని రాకుండా ఉండడానికి ఒక చిన్న చిట్కా మీ కోసం.

ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో కొత్తగా పెళ్లి అయినా భార్య భర్తలు వెంటనే పిల్లలు కనడానికి ఇష్ట పడడం లేదు. కొత్తగా పెళ్లి అయినా చాల మంది భార్య భర్తలు తమ పార్టనర్స్ ప్రేమను ఆస్వాదించడానికి కనీసం పెళ్ళైన 2 నుండి 3 సంవత్సరాల వరకు పిల్లలు కనాలని అనుకోవట్లేదు. ఒక చిన్న చిట్కా ముందుగానే పాటిస్తే ప్రెగ్నెన్సీ ముందుగానే ఆపవచ్చు. అవాంఛిత గర్భాన్ని ఆపడానికి ఉన్న ఒక చిన్న చిట్కా మీకోసం. Continue reading “అవాంఛిత గర్భాన్ని రాకుండా ఉండడానికి ఒక చిన్న చిట్కా మీ కోసం.”

ముఖం పై మొటిమలకు ఇంట్లొనే చక్కని పరిష్కారం.

ముఖం పై మొటిమలకు ఇంట్లొనే చక్కని పరిష్కారం.

మనలో చాలా మంది యువతి మరియు యువకులు యుక్త వయసులొ మొటిమలతో పడుతూ ఉంటారు.ముఖ్యంగా స్త్రీలు బహిస్టు రొజుల్లొ ఎక్కువగా ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది.సరియైన సమయంలో బహిస్టు కాక పొవడం వలన ,మలబద్దక సమస్యలు ఎక్కువగ ఉన్న ఆదునిక ఆహారపు అలవాట్లు ఎక్కువగ ఉన్న మనిషిలొ మొటిమలు ఎక్కువగ రావడనికి అవకాశం ఉంది. Continue reading “ముఖం పై మొటిమలకు ఇంట్లొనే చక్కని పరిష్కారం.”