మహేష్ బాబు స్పైడర్ మూవీ లేటెస్ట్ వార్తలు విశేషాలు .

మహేష్ బాబు స్పైడర్ మూవీ లేటెస్ట్ వార్తలు విశేషాలు . 

మహేష్ బాబు కొత్త సినిమా స్పైడర్ థియరిటికల్ ట్రయిలర్ సెప్టెంబర్ 15 న  లాంచ్ చేసారు. స్పైడర్ సినిమా  గల ప్రత్యేకతలు మనము ఇప్పుడు తెలుసుకుందాం . స్పైడర్ సినిమా ను తమిళ ప్రముఖ దర్శకుడు మురగ దాస్ ఒకేసారి వివిధ భాషల్లో డైరెక్ట్ చేస్తున్నారు. మురగ దాస్ ఇప్పటికే   మెగా స్టార్ చిరంజీవి తో స్టాలిన్ వంటి సూపర్ డూపర్ సినిమా ను మనకు అందించాడు.

స్పైడర్ సినిమా అద్భుత విజువల్ గాఫిక్స్ తో 120 కొట్ల పెట్టుబడితో   భారీగా నిర్మిస్తున్నారు. స్పైడర్ సినిమా లో ఇటు తెలుగు మరియు అటు తమిళ సినిమా నటులు నటిస్తున్నారు . ప్రముఖ తమిళ డైరెక్టర్ ,నటుడు  ఎస్ జె సూర్య ఈ సినిమాలో కొత్తగా , మొదటిసారిగా   విలన్ గ నటించ బోతున్నాడు . 
 
ఇ  సినిమాలో మహేష్ బాబు తమిళ వెర్షన్ సినిమా కు తానే స్వయం గా డబ్బింగ్ చెప్పుకున్నాడు. స్పైడర్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. స్పైడర్ సినిమా కు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హర్రీస్ జై రాజ్ సంగీతాన్ని సమకూర్చాడు . సినిమా పరిశ్రమ వర్గాల వార్తల ప్రకారం స్పైడర్ సినిమా ఇప్పటికే 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించింది. దసరా పండగ సందర్బంగా ఈ  సినిమా ఈ  నెల 27 తేదీన రీలీజ్ చేయనున్నారు. సినిమా నిజంగానే ఎన్నో కొత్త రికార్డులను తిరగ రాయడం ఖాయం హీరో మహేష్ బాబు అటు తమిళ,మలయాళం ,కన్నడ మరియు కన్నడ భాషల్లో తన మొదటి సరిగా తన అదృష్టాన్ని పరిక్షించు కోబుతున్నాడు. 

ఒకప్పటి హీరోయిన్ మాధవి ఇప్పుడు ఎం చేస్తుంది.

ఒకప్పటి హీరోయిన్ మాధవి ఇప్పుడు ఎం చేస్తుంది.

చిరంజీవి ఖైదీ సినిమా లో “రగులు తోంది మొదలుపొద ” అంటూ వచ్చిన పాము సాంగ్ అందరికి గుర్తుంది కదా ,ఆపాటలో నటించిన హీరోయిన్ మాధవి గురించి ఆసక్తికరమైన విషయాలు మీ కోసం. Continue reading “ఒకప్పటి హీరోయిన్ మాధవి ఇప్పుడు ఎం చేస్తుంది.”

అర్జున్ రెడ్డి సినిమా ప్రొడ్యూసర్ కి జాక్ పాట్ తగిలింది.

అర్జున్ రెడ్డి సినిమా ప్రొడ్యూసర్ కి జాక్ పాట్ తగిలింది.

విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా థియేటర్ లో కన్నా జనం నోటిలో ఎక్కువగా ఆడుతుందని అనే చెప్పాలి. నిజానికి అర్జున్ రెడ్డి సినిమా ఎలాంటి అంచనాలతో రిలీజ్ కాలేదు కానీ రిలీజ్ ఐన పది రోజుల తర్వాత సినిమా పెద్ద విజయం సాధించింది అని చెప్పాలి . అర్జున్ రెడ్డి సినిమా ఇప్పటికి పది రోజులు దాటినా కలెక్షన్లు ఏకంగా 30 కోట్లు పైనే వసూలు చేసింది. Continue reading “అర్జున్ రెడ్డి సినిమా ప్రొడ్యూసర్ కి జాక్ పాట్ తగిలింది.”

అప్పట్లో ఆ హిరోయిన్ కి గుడి కట్టారు మరి ఇప్పుడు ఆమె ఎం చేస్తుంది.

అప్పట్లో ఆ హిరోయిన్ కి గుడి కట్టారు మరి ఇప్పుడు ఆమె ఎం చేస్తుంది.

అప్పట్లో కుర్రకారును ఒక ఊపు ఊపి ప్రతి యవకుడి హృదయం లో స్థానం సంపాదించుకుని ప్రేయసి అంటే ఇలాగే ఉండాలి అని నిర్వచనం చెప్పిన నటి కుష్బూ . తమిళ నాడు లో ఏ నటి దొరకని అరుదైన గౌరవం అందుకున్న నటీమణి కుష్బూ .అప్పట్లో తమిళ ప్రజలు కుష్బూ కి గుడి కట్టి తమ అభిమానం ను చాటి కున్నారు .భారత దేశ సినిమా పరిశ్రమ లోఇది ఒక విచిత్ర సంఘటన. Continue reading “అప్పట్లో ఆ హిరోయిన్ కి గుడి కట్టారు మరి ఇప్పుడు ఆమె ఎం చేస్తుంది.”

ఆ విషయంలో మన కన్నా చైనా పాకిస్తాన్ నే బెటర్ .

ఆ విషయంలో మన కన్నా చైనా పాకిస్తాన్ నే బెటర్ .

ఇంతకీ ఏ విషయం లో మన భారత దేశం కన్నా చైనా మరియు పాకిస్తాన్ చాల నయం అనుకుంటున్నారు అదేనండి మనం లేవగానే పడుకునే వరకు మనం చేసేది అవినీతి లంచ గొండి తనం. ఈ మధ్య పాకిస్తాన్ సుప్రీమ్ కోర్ట్ సంచలన తీర్పు అధికారంలో ఉన్న నవాజ్ షరీఫ్ అక్రమంగా విదేశాల్లో అక్రమ ఆస్తులు సమకూర్చుకున్నారు అని ప్రధాని మంత్రి పదవి నుండి తొలగించింది . Continue reading “ఆ విషయంలో మన కన్నా చైనా పాకిస్తాన్ నే బెటర్ .”

యాంకర్ అనసూయ రోజు సంపాదన ఎంతో మీకు తెలుసా

యాంకర్ అనసూయ రోజు సంపాదన ఎంతో మీకు తెలుసా.

ఇప్పుడు తెలుగు నాట బుల్లి తెర అంటే మనకు ముందుగా గుర్తుకి వచ్చేది టీవీ లు .ఇప్పుడు బుల్లితెర లో యాంకర్ అనసూయ శకం నడుస్తుందని అని చెప్పాలి.టీవీ ప్రోగ్రామ్స్ లో అనసూయ సంపాదించినంత ఎవరు సంపాదించేట్లేదు . Continue reading “యాంకర్ అనసూయ రోజు సంపాదన ఎంతో మీకు తెలుసా”

నంద్యాల ,కాకినాడ ఎలక్షన్ లో ఎం జరిగింది

నంద్యాల ,కాకినాడ ఎలక్షన్ లో ఎం జరిగింది.

చాలా మంది రాజకీయ నాయకులు డబ్బు,అంగ బలం ఉంటేనే ఎన్నికల్లో గెలుస్తాం అని అనుకుంటారు ఇది రాజకీయాల్లో కొంత వరకు విజయాన్ని ఇచ్చాయి అని చెప్పుకోవచ్చు .కానీ రోజులు మారుతున్నాయి మరి మనం మారాలి కదా ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో ఎం జరిగింది. Continue reading “నంద్యాల ,కాకినాడ ఎలక్షన్ లో ఎం జరిగింది”

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవిత విశేషాలు .

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవిత విశేషాలు . 

మన భారత మాజీ రాష్ట్రపతి డా అబ్దుల్ కలాం గురించి తెలియని వారు లేరు అని చెప్పాలి.అబ్దుల్ కలాం జీవితం  ప్రతి ఒక్క విద్యార్తి కి ఎంతో ఆదర్శం. కలాం జీవితం బావి భారత విద్యార్తులకు దిశా నిర్దెషం చెసేంత గొప్పగా ఉంటుంది  అని అబ్దుల్ కలాం స్వీయ చరిత్ర   చదివితే  గాని తెలియదు.నిజానికి అబ్దుల్  కలాం జీవితం ఎన్నొ ఒడి దుడుకులు  మధ్య  సాగుతు  ఇండియా లొనే పేరున్న ఉపగ్రహ  శాస్త్రవేత్తగ ఎదగడం  తర్వాత  ఇండియా కి రాష్ట్రపతిగ దేశానికి  సేవ చేయడం  ఒక మనిషి కష్టపడితే ఎదైన  సాదించగలడు అనడానికి మంచి  ఉదాహరణ.

అబ్దుల్ కలామ్ తల్లి దండ్రులు ఆర్థికంగా చాలా వెనుకబడిన వారు కనీసం కలాంకు రెండు పూటలా కడుపు నిండా బోజనం పెట్ట లేని పరిస్థితి. ఈ పుస్తకం లో అబ్దుల్ కలామ్ జీవితంలో అత్యంత కఠినమైన పరిస్థితులను ఓర్పు తో ఎలా  పరిష్కరించు కొని ముందుకు సాగాడో ఎన్నో ఉదాహరణలు ఈ పుస్తకం లో ఉన్నాయి.మార్కెట్లో ఈ పుస్తకం 200 రూపాయల్లో మీకు లభిస్తుంది  ఈ పుస్తకం మీ పిల్లలకు మంచి స్నేహితుడు లాగా ఉపయోగకరంగా ఉంటుంది .

ధన్ రాజ్ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఏం చేయ బోతున్నాడు

ధన్ రాజ్ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఏం చేయ బోతున్నాడు

జబర్దస్త్ కమెడియన్ ధన్ రాజ్ బిగ్ బాస్ షో నుండి బయటకు రాగానే తన కుంటుంబం నుండి చాల సంతోష  కరమైన వార్తను విన్నాడు .ధన్ రాజ్ కి కొడుకు పుట్టాడు ఈ  వార్త వినగానే చాలా ఆనందంగా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాడు. ఈ వారం లో కుమారుడి నామకారం చెయ్యాలి అనుకున్నట్టు ధన్ రాజ్ సన్నిహితుల నుండి అందిన సమాచారం .

తర్వాత తన కొత్త సినిమా  సంబందించిన స్కిప్ట్ వర్కులో బిజీ గ ఉండబోతున్నట్టు సమాచారం .ఒక వైపు ధన్ రాజ్ కి మా  టీవీ పాపులర్ కామెడీ షో  నుండి పిలుపు వచ్చింది .ఏది ఏమైనా  ధన్ రాజ్ ఇంకా 15 రోజుల వరకు ఎలాంటి షూటింగ్ వెళ్ళాక తన కెరియర్ గురించి సీరియస్ అలోచించి ఒక మంచి ఆలోచనతో కొత్త గా  ప్రేక్షకుల ముందుకు రావాలి  అనుకున్నట్టు  బిగ్ బాస్ షో నుండి బయటకు రాగానే అన్నట్టు సమాచారం.

ముఖం పై మొటిమలకు ఇంట్లొనే చక్కని పరిష్కారం.

ముఖం పై మొటిమలకు ఇంట్లొనే చక్కని పరిష్కారం.

మనలో చాలా మంది యువతి మరియు యువకులు యుక్త వయసులొ మొటిమలతో పడుతూ ఉంటారు.ముఖ్యంగా స్త్రీలు బహిస్టు రొజుల్లొ ఎక్కువగా ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది.సరియైన సమయంలో బహిస్టు కాక పొవడం వలన ,మలబద్దక సమస్యలు ఎక్కువగ ఉన్న ఆదునిక ఆహారపు అలవాట్లు ఎక్కువగ ఉన్న మనిషిలొ మొటిమలు ఎక్కువగ రావడనికి అవకాశం ఉంది. Continue reading “ముఖం పై మొటిమలకు ఇంట్లొనే చక్కని పరిష్కారం.”