ఎదుటి వారి పేరులో మొదటి అక్షరాన్ని వారి మనస్తత్వాన్ని తెలుసుకోండి.

ఎదుటి వారి పేరులో మొదటి అక్షరాన్ని వారి మనస్తత్వాన్ని తెలుసుకోండి.

ప్రతి మనిషి తాను చేసే పనులకు జయం,అపజయం కలింగించేది కూడా సాటి మనిషే.ఏ పని అయినా ఇంకో వ్యక్తితో ముడిపడి ఉంటే వారి మనస్తత్వాన్ని గురించి ముందే తెలుసు కుంటే మనం చెయ్యాలి అనుకున్న పనిలో విజయం సాదిస్తామో లేదే తెలుసుకొని ముందే జాగ్రత్త పడవచ్చు. పేరులో ముందుగా వచ్చే ఆంగ్ల అక్షరం (A నుండి Z) బట్టి ఒక వ్యక్తి గురించి మనం ఎలా తెలుసు కోవాలి అనేది ఈ క్రింద వీడియోలో క్లుప్తంగా వివరించడం జరిగింది . మరి ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు ఒక సారి ప్రయత్నించండి . Continue reading “ఎదుటి వారి పేరులో మొదటి అక్షరాన్ని వారి మనస్తత్వాన్ని తెలుసుకోండి.”

రాఖి సావంత్ యోగ ఎలా చేసిందో మీరు చూస్తే అంతే.

రాఖి సావంత్ యోగ ఎలా చేసిందో మీరు చూస్తే అంతే.

 

మన ఇండియా సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఎదో ఒక వివాదంలో ఉంటూ జనాన్ని తన వైపు తిప్పుకునే బాలీవుడ్ నటి ఎవరైనా ఉన్నారంటే అది రాఖీ సావంత్ అనే చెప్పాలి. రాఖి సావంత్ మొదటిగా మన తెలుగు సినిమా 6టీన్స్ ద్వారా సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యింది. తర్వాత హిందీ లో చిన్న చిన్న క్యారెక్టర్ వేస్తూ పెద్ద హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేయడం వలన రాఖి చాల పాపులర్ అయ్యింది.బాలీవుడ్ లో ఆమె కోసమే సినిమాలు తీసే దర్శక నిర్మాతలు వున్నారంటే రాఖి అంటే ఎంత క్రేజీ ఉందో మనకు అర్తం అవుతుంది. Continue reading “రాఖి సావంత్ యోగ ఎలా చేసిందో మీరు చూస్తే అంతే.”

నవంబర్ 18న అమావాస్య రోజు ఈ పరిష్కారం చేస్తే మీరే కోటీశ్వరులు.

నవంబర్ 18న అమావాస్య  రోజు ఈ పరిష్కారం చేస్తే మీరే కోటీశ్వరులు.

హిందూ సంప్రదాయం లో కార్తీక మాసానికి ఉన్నంత విశిష్టత మరే మాసానికి లేదు. ఈ శనివారం కార్తీక మాసం ముగియ బోతుంది. శనివారం రోజు పవిత్రమైన కార్తీక అమావాస్య,శని దేవుకిని ఆరాదించడానికి అనువైన రోజు . క్రింద పేర్కొన్న చిన్న చిన్న పరిష్కారాలు పాటిస్తే మీరు కోటీశ్వరులు,అనుకున్న పనిలో విజయవంతం కావడానికి కావలసిన దైవ అనుగ్రహం మీకు లభిస్తుంది. Continue reading “నవంబర్ 18న అమావాస్య రోజు ఈ పరిష్కారం చేస్తే మీరే కోటీశ్వరులు.”

ఫ్యాన్ ఫాలోయింగ్ లేని మన తెలుగు హీరోలు

ఫ్యాన్ ఫాలోయింగ్ లేని మన తెలుగు హీరోలు.

మన తెలుగు లో ఫ్యాన్స్ లేని హీరోలు కూడా ఉన్నారు అవునునండి బాబు ఆ సినిమా హీరో లకి ఇప్పటి వరకు సరిగ్గా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా లేదు. సంవత్సరాల నుండి సినిమాల్లో హీరో గ చేస్తూ మనల్ని తమ వైపుకి తిప్పుకొని ఒక సూపర్ హిట్ లో నటించాను అని పించుకోవడానికి సంవత్సరాల నుండి కష్టపడుతున్నారు.అలాంటి హీరోల గురించి మనం ఇప్పుడు తెలుసు కొందాం . Continue reading “ఫ్యాన్ ఫాలోయింగ్ లేని మన తెలుగు హీరోలు”

మీ ఫేస్ బుక్ అకౌంట్ ని తెలియని వారు చూస్తే ఇలా కనిపెట్టండి.

మీ ఫేస్ బుక్ అకౌంట్ ని తెలియని వారు చూస్తే ఇలా కనిపెట్టండి.

మీ ఫేస్ బుక్ అకౌంట్ ని మీకు తెలియ కుండా చాల మంది చూస్తుంటారు. అమ్మాయిలు తెలియని వారి కన్నా తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా మీ ఫేస్ బుక్ అకౌంట్ ని చూసి మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు. ఒక సారి ఫ్రెండ్ రిక్వెస్ట్ అనుమతించిన తర్వాత తరచూ మీ పేస్ బుక్ అకౌంట్ ను ఎవ్వరు చూస్తున్నారు . ఒక వేళ మీకు తెలియని వ్యక్తి నుండి ఏదైనా అనుమానం కలిగేలా వ్యవహరిస్తే ముందుగానే మీ ఫ్రెండ్ ని మీరు బ్లాక్ చేసుకోవచ్చు. ఈ చిన్న సెట్టింగ్ ద్వారా తెలుసు కోవచ్చు. Continue reading “మీ ఫేస్ బుక్ అకౌంట్ ని తెలియని వారు చూస్తే ఇలా కనిపెట్టండి.”

జీవితాన్ని కోల్పోయిన ఈ -టీవీ జబర్దస్త్ నటుడు.

జీవితాన్ని కోల్పోయిన ఈ -టీవీ జబర్దస్త్ నటుడు.

తెలుగు బుల్లి తెర షో లో జబర్దధ్ షో అయినంత పాపులర్ గ మరి ఏ షో పాపులర్ కాలేదు. దాదాపు తెలుగులో ఉన్న అన్ని టీవీ చానెల్స్ జబర్దస్త్ లాంటి షో కోసం చాలా కొత్త ప్రోగ్రాం లను నిర్మిస్తున్నాయి.మనం ఎప్పుడు చూసే ఈ -టీవీ జబర్దస్త్ మీకు బాగా తెలిసిన నటుడికి తన నిత్య జీవితం లో జరిగిన ఒక యదార్థ సంఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా పూర్తి వివరాలు క్రింద వీడియో రూపం లో మీకోసం. Continue reading “జీవితాన్ని కోల్పోయిన ఈ -టీవీ జబర్దస్త్ నటుడు.”

దైవాన్ని తలచు కోకుడని సమయాలు

దైవాన్ని తలచు కోకుడని సమయాలు.

 

ప్రపంచం లో ఏమతానికి కైనా ఉండే ముఖ్య ఉద్దేశ్యం దైవ చింతన. ప్రపంచం లో ఎన్నో మతాలు , విభిన్న అలవాట్లు ఉన్న హిందూ సంప్రదాయానికి ఉన్నత చరిత్ర కు ఉన్న స్థానం మాత్రం ప్రత్యేకమైంది. ప్రతి మనిషి మతం తో సంబంధం లేకుండా తనకు అనుకులా సమయంలో తాను ఇష్టపడే దైవాన్ని ఆరాధిస్తూ వుంటారు. హిందూ సంప్రదాయంలో దైవాన్ని కొలవడానికి చాల పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ మనం ఎలాంటి సందర్భాల్లో దైవాన్ని స్మరించకూడదు తెలుసు కొందాం . Continue reading “దైవాన్ని తలచు కోకుడని సమయాలు”

20 రోజుల్లో ఇంట్లో నే ఈ విధంగా పొట్టను తగ్గించుకోండి .

20 రోజుల్లో ఇంట్లో నే ఈ విధంగా పొట్టను తగ్గించుకోండి .

ఈ ఆధునిక ప్రపంచం లో మనిషి ఒక వయస్సు వచ్చిన తర్వాత తన శరీరం గురించి పటించుకోవడం మానేస్తాడు. ఆధునిక ఆహారం అలవాట్ల వలన ప్రతి మనిషి వయసు సంబంధం శరీరం లావెక్కిపోతుంది. మాములుగా ఐతే మహిళలు ప్రసవం తర్వాత లావెక్కడం జరిగేది . మనిషి లావెక్కడం వలన పొట్ట ఉండాల్సిన దానికన్నా ఎత్తుగా ఉండి చిన్న పనులు చేసిన ఆయాసం రావడం మాములే. ఒక చిన్న చిట్కా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును ఎలా కరిగించింది చేసిన ప్రయోగం మీ కోసం. Continue reading “20 రోజుల్లో ఇంట్లో నే ఈ విధంగా పొట్టను తగ్గించుకోండి .”

రచ్చబండ షోలో తాగేసి వచ్చి రచ్చరచ్చ చేసిన టాప్ హీరోయిన్

రచ్చబండ షోలో తాగేసి వచ్చి రచ్చరచ్చ చేసిన టాప్ హీరోయిన్.

హీరోయిన్ ఊర్వశి నిన్నటి తరం సినిమా అభిమానులకు సుపరిచితం.హీరోయిన్ ఊర్వశి ఫ్యామిలికి సినిమాలో ఉన్న అనుబంధం వాళ్ళ బాల నటిగా సినిమాలో నటించడం ప్రారంభించింది . సంప్రదాయ మలయాళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నటన మీద మక్కువ తో బాల నటిగా నటిస్తూ ఎదిగిన తర్వాత సినిమా లో హీరోయిన్ గ బాగానే రాణించింది. Continue reading “రచ్చబండ షోలో తాగేసి వచ్చి రచ్చరచ్చ చేసిన టాప్ హీరోయిన్”

క్లాస్ లో బట్టలు విప్పి పాఠం చెప్పిన లేడి టిచర్

క్లాస్ లో బట్టలు విప్పి పాఠం చెప్పిన లేడి టిచర్.

 

మనకు పాటలు చెప్పే టీచర్స్ కూడా విచిత్రంగా కూడా ఉంటారు. ఇక్కడ మనం ఒక టీచర్ ను చూడబోతున్నాము ఆమె ఆలాంటి ఇలాంటి టీచర్ కాదు ప్రపంచం లో ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పని విధంగా పాటలు చెబుతుంది .పిల్లలకు అర్థం అయ్యే విదంగా తన తాను ఎలాంటి సృజనాత్మక పద్ధతులు పాటించింది మనం ఈ క్రింద వీడియోలో చూడ వచ్చు. Continue reading “క్లాస్ లో బట్టలు విప్పి పాఠం చెప్పిన లేడి టిచర్”