వాట్సాప్  లో మీకు తెలియని ఫీచర్ ని ఇప్పుడు  తెలుసుకోండి.

వాట్సాప్ లో మీకు తెలియని ఫీచర్ ని ఇప్పుడు తెలుసుకోండి.

whatsapp latest featuresమనలో చాలా మంది ఆధునిక టెక్నాలజీ అయినా వాట్స్ అప్ ను తరచూ ప్రతి రోజు వాడుతుంటాం.ప్రముఖ సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సంస్థ పేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ తాను ఎంతో ఇష్టం గ వాట్సాప్ ని తయారు చేసాడు .వాట్సాప్ సాఫ్ట్ వేర్ ని పేస్ బుక్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 13000000000మందికి ఉచితంగా సేవలను అందిస్తుంది. చాల మంది వాట్సాప్ ని ఎక్కువగా మెసేజ్ లు,ఫోటోలను ,వీడియోలను పంపించడానికి మరియు పొందడానికి వాడుతుంటారు. వాట్సాప్ లో కొన్ని ఎవ్వరికి తెలియని, ఎక్కువగా వాడని కొన్ని రకాల ఫీచర్ ఉన్నాయి వాటిని ఈ క్రింద వీడియోలో చూసి మీరు నేర్చుకోండి.whatsapp latest features

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: