కడుపుతో ఉన్న తెలుగు టాప్ హీరోయిన్ అనుకోకుండా మృతి.

కడుపుతో ఉన్న తెలుగు టాప్ హీరోయిన్ అనుకోకుండా మృతి.

top actress diedతెలుగు సినిమా పరిశ్రమలో పరాయి రాష్ట్రాలను నుండి వచ్చిన కొద్దీ హీరోయిన్ లనే మన తెలుగు వారి ఆదరించారు.ఈ మధ్య కాలం లో ఉన్న హీరోయిన్ ల కన్న ఎక్కువ మంది మహిళా ప్రేక్షకులను సంపాదించున్న నటి ఆమె. ఈ నటి కొన్ని సినిమాలకు హీరోల కంటే ఎక్కువ పారితోషకం కూడా అందుకుంది. ఒక్కపుడు మన తెలుగు అమ్మాయి అంటే ఇలా ఉంటుంది అని ఆ హీరోయిన్ పేరును చాలా మంది చెప్పుకునే వారు. ఒక్కపుడు తెలుగులో అగ్ర హీరోలు కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, శ్రీకాంత్ పక్కన హీరోయిన్ గ నటించి హీరోకి సమానంగా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె అగ్ర హీరోయిన్ గ కొనసాగుతున్న తరుణంలోనే సినిమా నటిస్తూనే పెళ్లి చేసుకొని అనుకోని ప్రమాదం లో మరణించింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ ఎలా మరణించింది పూర్తి వివరాలు ఈ వీడియోలో మీ కోసం.top actress died

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: