
రవితేజ,మోహన్ బాబు లాంటి వారికీ హీరోలని చేసాడు చివరకి అడ్రస్ లేకుండా పోయాడు.
తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది నటీనటులు వస్తారు కానీ కొందరినే ప్రేక్షకులు అభిమానిస్తారు. ఆ నిర్మాత అందాల నటుడు శోభన్ బాబు ,మెగాస్టార్ చిరంజీవి,లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి,సరిత లాంటి వారి తో సినిమా నిర్మించాడు. ఇక్కడ ఒక సినిమా నిర్మాత తన సినిమాల్లో వేషం కోసం హీరో రవితేజ లాంటి వారి తన ఆఫీస్ రోజు చాల మందే వచ్చేవారు. ఆ నిర్మాత హీరో రవితేజ తన సినిమాల్లో చిన్న వేషాలు ఇచ్చి వెండి తెరకు పరిచయం చేసాడు. మోహన్ బాబు విలన్ నుండి హీరోగా సినిమాలు చేయడం ఆ నిర్మాత పుణ్యం అని చెప్పాలి. కానీ ఇప్పుడు ఆ నిర్మాత చేసిన తన తప్పులకి సినిమా పరిశ్రమలో ఒక్కరు అంటే ఒక్కరు కూడా కనీసం ఆదరించడం లేదు ఇంతకీ ఎవరా నిర్మాత తాను చేసిన తప్పులు ఏంటో ఈ వీడియో లో మీ కోసం.tollywood producer