తన నటనతో పెద్ద హీరో కావలిసివాడు నేడు హీరోల కి అసిస్టెంట్ గ పని చేస్తున్నాడు.

తన నటనతో పెద్ద హీరో కావలిసివాడు నేడు హీరోల కి అసిస్టెంట్ గ పని చేస్తున్నాడు.

telugu movie actor raja ravindraసినిమాల్లోనే మనిషి జీవితం తలక్రిందులు అవుతుంది అని మనం చూసాం ఈ మాట సరిగ్గా ఈ నటుడికి సరిపోతుంది..తనతో పాటు సినిమా పరిశ్రమకి వచ్చిన హీరో రవితేజ కంటే ఒక్కపుడు ఎక్కువ పారితోషకం అందుకున్నాడు.సినిమా పరిశ్రమలో అవకాశాలు రావడం ఒక ఎత్తు అయితే నటుడిగా ఎదగడం అంత కన్నా చాల కష్టమైన పని ఇతని చూసి మనం నేర్చుకోవచ్చు . తెలుగు సినిమా పరిశ్రమకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అయినా ఎలాంటి అధివృద్ది లేక ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడు అలాగే ప్రముఖ హీరోలకి మేనేజర్ గ పనిచేస్తున్నాడు. ఇంతకీ ఎవరా నటుడు ,ఎందుకు మేనేజర్ గ మారాడు పూర్తి వివరాలు ఈ వీడియో లో మీకోసం.telugu movie actor raja ravindra

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: