ఈ హాస్య నటుడు అక్రమ సంబంధం తన సినిమా జీవితాన్నే నాశనం  చేసింది.

ఈ హాస్య నటుడు అక్రమ సంబంధం తన సినిమా జీవితాన్నే నాశనం చేసింది.

telugu comedian chitram seenuతెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది నటీనటులు వస్తు పోతు ఉంటారు కానీ కొంత మంది తమ జీవితాన్ని ఆనందంగా మలచుకోవడానికి తగినన్ని జాగ్రతలు తీసుకుంటారు. సినిమా పరిశ్రమ ఒక అందమైన ప్రపంచం అందులోని అందాలు శాశ్వతం కాదు అనుకున్న వారు వారి వ్యక్తి గత జీవితం లో ఉన్నత శిఖరాలు అందుకున్నారు. తెలుగు లో సినిమా పరిశ్రమలో అలాంటి వారి గురించి చెప్పాలంటే ఎన్టీఆర్,నాగేశ్వర రావు శోభన్ బాబు ,చిరంజీవి లాంటి వారు ఎందరో.సినిమాల్లో హీరోయిన్ ల అందానికి ఏమాత్రం తలొగ్గని వారే మనం ఇప్పుడు చూస్తున్న మేటి నటులు. ఇక్కడ మనం ఒక తెలుగు హాస్య నటుడు తన నటనతో మనందరి ఎంతో బాగా నవ్వించాడు కానీ ఒకే ఒక సినిమాలో ఐటమ్ పాటలో నటించిన నటితో అక్రమ సంబందం తన నటన జీవితాన్ని నాశనం చేసింది. ఇంతకీ ఎవరా నటుడు పూర్తి వివరాలు ఈ వీడియో లో మీ కోసం.telugu comedian chitram seenu

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: