
రైలు ఆక్సిడెంట్ సెల్ఫీ తీసుకున్నోడికి షాక్ ఇచ్చిన పోలీసులు.
మనం ఈ మధ్య హైదరాబాద్ మెట్రో రైల్ వస్తుండగా సెల్ఫీ తీసుకున్న వ్యక్తి వీడియో చూసాం కదా చాల మంది ఆటను చనిపోయాడు అనుకున్నారు. తర్వాత సెల్ఫీ తీసుకున్న వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగ లేదు అని తానే స్వయంగా మళ్ళి వీడియో తీసి యు ట్యూబ్ లో పెట్టాడు.మనోడికి ఆలా నడుస్తున్న రైలు ముందు నిల్చొని దిగడం నేరం అని తెలియదు కాబోలు . ఇప్పటికే ఇండియన్ రైల్వేస్ నడుస్తున్న రైలు ప్రమాదకర పరిస్థితులలో సెల్ఫీ తీయం నేరం అందుకు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష అని ప్రకటన చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ వస్తుండగా సెల్ఫీ తీసుకున్న వ్యక్తి కి పోలీస్ ఎం చేసారో మీరు ఈ క్రింద వీడియోలో పూరి వివరాలు మీ కోసం.selfie accident