కట్టిమహేష్ అజ్ఞాతవాసి రివ్యూ పై రాంగోపాల్ వర్మ సంచలన వాఖ్యలు.

కట్టిమహేష్ అజ్ఞాతవాసి రివ్యూ పై రాంగోపాల్ వర్మ సంచలన వాఖ్యలు.

ram gopal varma comment on katti maheshతెలుగు సినిమా పరిశ్రమలో సంచలనానికి నాంది ఎవరంటే రాంగోపాల్ వర్మ. తన మాట ,సినిమా ,విమర్శ ,వ్యక్తిత్వం మరియు ఆలోచన ఇలా తను చేసే ప్రతి పని వివాదమే. సినిమాలు చేస్తున్న ,చేయకపోయినా ఎప్పుడు మీడియా మాధ్యమాల్లో ,పత్రికల్లో తన కంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి రాంగోపాల్ వర్మ.భారత దేశ సినిమా పరిశ్రమకి వర్మ చాల విషయాలని పరిచయం చేసాడు.వర్మ చెప్పేది నేను అందరిలాగా అలోచించి సినిమా తీస్తే వాళ్ళకి నాకు తేడా ఏం ఉంటది తాను చేసే ప్రతి సినిమాలో ఎదో ఒక అంశాన్ని తన టాలెంటుతో ప్రేక్షకులను అలరించేలా చేయడం వర్మ గొప్పతనం. పవన్ కళ్యాణ్ 25 సినిమా అజ్ఞాతవాసి గురించి కత్తి మహేష్ ఇచ్చిన రివ్యూ పై వర్మ ఎలాగ స్పందించాడో ఈ క్రింద వీడియో లో చూడండి.ram gopal varma comment on katti mahesh 

 

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: