అభిమానులకి సారీ చెప్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

అభిమానులకి సారీ చెప్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

pawan kalyan Agnyaathavaasiపవన్ కళ్యాణ్ తన 25వ సినిమా అజ్ఞాతవాసి భారీ అంచనాలతో మకర సంక్రాంతికి నాలుగు రోజుల ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సారి పవన్ సినిమాని ఎన్నడూ లేనన్ని థియేటర్లలో విడుదల చేసారు.అజ్ఞాతవాసి మంచి టాక్ ని సొంతం చేసుకొని ఉంటే పవన్ అభిమానులకి నిజమైన సంక్రాంతి చేసుకునేవారు. అజ్ఞాతవాసి చూసిన ప్రతి ఒక్కరు అనుకుంటున్నటు బాక్స్ ఆఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ అభిమానుల ఇమేజీని ఏమాత్రం పెంచేలా లేదు . నందమూరి నట సింహం బాలకృష్ణ జైసింహ ఒక రెండు రోజుల తర్వాత సంక్రాంతికి విడుదల అయ్యింది. సగటు సినిమా అభిమాని ఆదరణని ఈ రెండు సినిమాలు అందుకోలేక , సంక్రాంతి అయిపోయేలోపు బారి వసూలని రాబట్టే లాగా కనిపించడం లేదు. పవన్ తన అభిమానులకి ఎందుకు చెప్పాల్సి వచ్చిందో పూర్తి వివరాలు ఈ క్రింద వీడియోలో మీ కోసం.pawan kalyan Agnyaathavaasi

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: