వివాదంలో చిక్కుకున్న పవన్ కొత్త సినిమా అజ్ఞాతవాసి.

వివాదంలో చిక్కుకున్న పవన్ కొత్త సినిమా అజ్ఞాతవాసి.

Pawan Kalyan Agnathavasiటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 25 సినిమా అజ్ఞాతవాసి షూటింగ్ చేసుకొని ఈ సంక్రాంతికి విడుదలకి సిద్ధం అవుతున్నా సంబర్భంలో అనుకోని సంఘటనతో సినిమా వివాదాల్లో చిక్కుకుంది. పవన్ తన రాజకీయ ప్రస్థానం దాదాపు ఈ సినిమా రిలీజ్ తరువాత ప్రారంభించనున్నారు.పవన్ తన పార్టీ జనసేన 2019 ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే అన్ని ఎన్నికల్లో పోటీ చేయనుంది ఇప్పటికే ప్రకటించారు .మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అజ్ఞాతవాసి సినిమా కు దర్శకత్వం వహించాడు.అజ్ఞాతవాసి సినిమా వివాదంలోంచి బయట పడటానికి మన బాహుబలి బల్లల దేవా (దగ్గుపాటి రానా) సాయం చేస్తున్నట్ట్టు సమాచారం.ఇంతకీ అజ్ఞాతవాసి ఏ వివాదంలో చిక్కుకుంది తెలుసు కోవాలంటే పూర్తి వివరాలు వీడియో రూపం లో మీ కోసం.Pawan Kalyan Agnathavasi

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: