పారాషూట్ కొబ్బరినూనె గురించి షాకింగ్  నిజాలు.

పారాషూట్ కొబ్బరినూనె గురించి షాకింగ్ నిజాలు.

parachute coconut oilమనలో చాల మంది తరచూ తలకి కొబ్బరినూనె రాయడం ఒక అలవాటు. కొబ్బరి నూనె తలకు రాయడం వలన మన తలలో ఉన్న అధిక వేడిని బయటకు పోయి మాములుగా తయారు అవుతుంది. మన శరీరంలో ఉన్న అధిక ఉష్ణోగ్రతను తొలగించుకోవడానికి మనం తరచూ కొబ్బరి నీళ్లు తాగడం నిత్యం చేస్తూ ఉండే పని. కేరళ వంటి రాష్ట్రాలలో కొబ్బరి నూనె తో వంటకాలు తయారు చేసుకొని తింటారు. కొబ్బరి నూనె తో చేసిన వంటలు తినడం వలన శరీరం కొవ్వును పెరగ నివ్వదు అలాగే శరీరాన్ని చాల చల్లగా ఉంచి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.స్వచ్ఛమైన కొబ్బరి మనం వివిధ రకాల బ్రాండ్ల పేరుతొ మార్కెట్లో అమ్ముతున్నారు. మారికో అనే సంస్థ పారాషూట్ తో 25 సంవత్సరాల నుండి కొబ్బరి నూనెని మార్కెట్లో అమ్ముతుంది. పారాషూట్ కొబ్బరినూనె గురించి భయంకర నిజాలు ఈ క్రింద వీడియోలో మీ కోసం.parachute coconut oil

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: