నాని “మిడిల్ క్లాస్ అబ్బాయి” సినిమా విలన్ గురించి ఆసక్తికర విషయాలు.

నాని “మిడిల్ క్లాస్ అబ్బాయి” సినిమా విలన్ గురించి ఆసక్తికర విషయాలు.

nani mca villainతెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటి తరం హీరోలలో ఓటమి ఎరుగని హీరో అనగానే మనకు గుర్తుకు వచ్చేది హీరో నాని.అసిస్టెంట్ డైరెక్టర్ గ నటన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన నాని హీరోగా మనకు పరిచయం తరువాత తాను చేసిన చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ ఎవరు ఉహించనంత వసూళ్లు రాబట్టాయి. నాని చేసిన గత 8 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వియన్ని అందుకున్నాయి. హీరోగా నాని చేసిన సినిమాలు డబ్బుల పరంగా ఇటు నిర్మాతకి,సినిమా విజయం అటు దర్శకునికి మంచి పేరు తీసుకువచ్చాయి. నాని ఈ మధ్య చేసిన సినిమా “మిడిల్ క్లాస్ అబ్బాయి ” తన స్టార్ హీరో స్థాయిని అందుకుంది. “మిడిల్ క్లాస్ అబ్బాయి ” విలన్ గ నటించిన కొత్త నటుడు విజయ్ వర్మ గురించి ఎవ్వరికి తెలియని వివరాలు ఈ క్రింద వీడియోలో మీ కోసం.nani mca villain

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: