గోవా లో శవమై కనిపించిన హీరో సిద్దార్థ్  .

గోవా లో శవమై కనిపించిన హీరో సిద్దార్థ్ .

సినిమా పరిశ్రమలో కొత్త సంవత్సరం లో మొదటి చెడు వార్త . ఇప్పుడిప్పడే సినిమాలో హీరోగా పరిచయం అయ్యి తన నటనతో సినిమా రంగంలో దూసుకుపోతున్న హీరో సిద్దార్థ్ అనుకోకుండా గోవా లో శవమై కనిపించాడు.మలయాళం లో కొన్ని సినిమాల్లో నటించిన తన కంటూ ప్రత్యేక ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న నటుడు హీరో సిద్దార్థ్.ఇప్పటి తరం అభిమానులకు నచ్చే సినిమా ఎంచుకొని వైవిధ్యబరమైన పాత్రలు చేసిన తన సత్తాను చాటాడు.హీరో సిద్దార్థ్ మృతికి తెలుగు ప్రముఖ హీరోలు చిరంజీవి,నాగార్జున తమ సంతాపాన్ని ప్రకటించారు. ఇంతకీ హీరో సిద్దార్థ్ గోవా లో ఎలా చనిపోయాడో పూర్తి వివరాలు ఈ వీడియో లో మీ కోసం.malayali hero sidharth

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: