130 అడుగుల ఆంజనేయుని విగ్రహం తరలించాలి అనుకుంటే ఏం జరిగిందో మీరే చూడండి.

130 అడుగుల ఆంజనేయుని విగ్రహం తరలించాలి అనుకుంటే ఏం జరిగిందో మీరే చూడండి.

lord hanumanమన హిందూ దేశంలో స్వామి హనుమ విగ్రహం లేని పల్లె కానీ పట్టణం కానీ లేదు అంటే మనం దైవాన్ని ఎంతలా ఆరాధిస్తమో ఈ ఒక ఉదాహరణ చాలు. మనలో భారత భూమిలో ప్రతి ఒక్కరికి దైవ భక్తి ని ఒకరు నేర్పితే వచ్చింది కాదు . మన భరత భూమిలో ఉన్న గాలి,నీరు మరియు ప్రకృతి లో నివసించిన ప్రతి హృదయం ఉన్న ప్రతి ప్రాణి తప్పకుండ దైవచింతన వైపు మళ్లుతుంది. ఆంజనేయుడు తాను ఎప్పుడు చిరంజీవి ఎందుకంటే తనను నమ్మిన భక్తులను తను ఎప్పుడు వెన్నంటే ఉండి కాపాడతానని నమ్మకం.మన దేశంలో ఒక ప్రాంతంలో వెలిసిన 130 అడుగుల ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఇంకొక ప్రదేశానికి తరలించడానికి ప్రయత్నించిన వారికీ స్వామి హనుమ తన లీలలను ఎలా చూపించాడో ఈ క్రింద వీడియో లో చూడండి.lord hanuman 

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: