కత్తి మహేష్ పై దాడి అంతా ఒక పబ్లిసిటీ డ్రామా.

కత్తి మహేష్ పై దాడి అంతా ఒక పబ్లిసిటీ డ్రామా.

kathi mahesh attackతెలుగు లో కొత్తగా విడుదల అయినా సినిమాల పై తన అభిప్రాయాలు రాస్తూ ఎంతో పాపులర్ అయినా వ్యక్తి కత్తి మహేష్. సినిమా పరిశ్రమలో పబ్లిసిటీ కోసం మరి దారుణంగా దిగజారే వారు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం . ఒకప్పుడు సినిమాలో అవకాశాల కోసం కొంత హీరోయిన్లు అవసరం లేక పోయిన అందాలని ఆరబోసి ప్రేక్షకులని తమ వైపు తిప్పుకున్నారు ఇది సగటు సినిమా అభిమానిగా మనం అర్థం చేసుకోవచ్చు .కత్తి మహేష్ జీవితం మొత్తం వివాదాల మయం . ఈ ప్రపంచంలో తప్పు పని చేయని మనిషి ఉన్నాడు అంటే మనం నమ్మం అలాంటిది పనిపాట లేని కత్తి మహేష్ తనకు తెలిసిన కొంత మంది ప్రముఖుల వ్యక్తి గత విషయాలను తెలుసు కొని వివాస్పద వాఖ్యలు చేయడం తప్పు అని తెలుసుకోలేక పోతున్నాడు.తెలుగు సినిమా పరిశ్రమలో రోజుకో రకం వివాదపు వాక్యాలు చేస్తున్న కత్తి మహేష్ పై ప్రముఖ హీరోల అభిమానులు దాడి చేశారన్నది నిజమా కాదా పూర్తి వివరాలు ఈ వీడియోలో మీ కోసం.kathi mahesh attack

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: