ప్రముఖ హాస్యనటుడు మరణం.విషాదంలో సినిమా పరిశ్రమ.

ప్రముఖ హాస్యనటుడు మరణం.విషాదంలో సినిమా పరిశ్రమ.

కన్నడ అలనాటి హాస్య నటుడు కాశీనాథ్ ఈ రోజు బెంగుళూరు లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.ఇప్పుడు మనం చూస్తున్న హాస్య నటులకి కాశీనాథ్ ఒక మార్గదర్శి లాంటి వాడు. దాదాపు 30 సంవత్సరాల నుండి కన్నడ ప్రజలను తన నటనతో నవ్విస్తూ ఉన్నాడు.kannada comedian kashinath

kannada comedian kashinathకాశీనాథ్ ఎలాంటి పాత్రలో లోనైనా హాస్యాన్ని కురిపించడం తనకు వెన్నతో పెట్టిన విద్య.కాశీనాథ చేసినన్ని వైవిధ్యమైన హాస్య పాత్రలు మరే నటుడు చేయలేడు అంటే ఆ ఘనత అతనికే చెందింది. ఒకానొక సినిమాలో తనకు జరిగే మొదట రాత్రి సన్నివేశం తో సినిమా మొత్తం అంటే దాదాపు రెండున్నర గంటలు ప్రేక్షకులని నవ్వించిన ఘనత కాశీనాథ్ సొంతం.kannada comedian kashinath

హాస్యంలో ఇప్పుడు చూస్తున్న కొత్త కొత్త ప్రోగ్రాం లను తాను 20 సంవత్సరాల క్రిందే చేసి నవ్వించాడు.కాశీనాథ్ లాంటి హాస్య నటులు మరణించిన వాళ్ళ నటన మన లాంటి అభిమానిని ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాడు. హాస్య నటుడు కాశీనాథ్ ఆత్మకు శాంతి కలగాలని కన్నడ సినిమా ప్రముఖులు నివాళులు అర్పించారు.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: