జపాన్ గురించి తెలుసుకుంటే మనం నిజంగానే మారిపోతాం.

జపాన్ గురించి తెలుసుకుంటే మనం నిజంగానే మారిపోతాం.

japan factsమనం రోజు ఎన్నో మంచి విషయాలు వింటాం కాని కొందరే వాటిని తన జీవితంలో ఆచరణలో పెట్టి ఉన్నత స్థాయికి చేరుకుంటారు అని చెప్పాడని చక్కటి ఉదాహరణ ప్రస్తుతం ఉన్న జపాన్ దేశం.నిజంగా చూస్తే జపాన్ చాల దరిద్రమైన దేశం కనీసం అక్కడ ప్రజలకి కావాల్సిన పంటలు కూడా సరిగ్గా పండవు తినడానికి కావాల్సిన సరకులు మొత్తం వేరే దేశాల నుండి తెప్పించుకుంటారు. జపాన్ జనాభా 1.3కోట్లు కానీ భారత దేశానికి సమానంగా పోటీ పడుతుంది. మన దేశం నుండి చాల రాజకీయ నాయకులూ కొన్ని వందల సార్లు జపాన్ పర్యటన చేసారు ఒక్కరుకూడా జపాన్ అభివృధికి గల కారణాలు తెలుసుకోలేక పోయారు .జపాన్ అంతలా అభివృధికి గల కారణాలు ఈ వీడియోలో మీ కోసం.japan facts

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: