ఈ హీరో ఒక ఆటో  డ్రైవర్ మాటతో ఈరోజు నం 1 స్థాయికి  ఎదిగాడు.

ఈ హీరో ఒక ఆటో డ్రైవర్ మాటతో ఈరోజు నం 1 స్థాయికి ఎదిగాడు.

 jagapathi babuసినిమా పరిశ్రమ లో అటు పోట్లకు తక్కువేం కాదు.ఎంతో మంది తెలివైన సినిమా హీరోలు సరియైన విజయాలు లేక స్వతహాగా సినిమా రంగం నుండి తప్పుకున్నవారే.మనిషి జీవితం కావచ్చు సినిమా రంగం కావచ్చు గెలుపు ,ఓటములు ప్రతి మనిషి పలకరిస్తాయి వాటిని తట్టుకొని నిలబడిన వాడే ఉన్నత శిఖరాలు అందుకుంటారు .ఇక్కడ మనం ఒక తెలుగు అగ్ర హీరో గురించి తప్పక చెప్పుకోవాలి ఎందుకంటే అప్పట్లో ప్రతి తెలుగింది ఆడపడుచు ఆ హీరో లాంటి మొగుడు రావాలి అని కళలు కనేవాళ్ళు. అతనికి ఉన్న మహిళా అభిమానులు మరే హీరోకు లేరు . సినిమాల్లో అపజయాల కారణంగా నిస్పృహలో ఉన్న తనాన్ని అనుకోకుండా ఒక రోజు ఒక ఆటో డ్రైవర్ తనలో ఎంతలా దైర్యం నింపాడో తర్వాత ఈ రోజు ఆ హీరో తెలుగు సినిమాను పరిశ్రమలో ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసుకోవాలంటే ఈ క్రింద వీడియో ని పూర్తిగా చూడండి. jagapathi babu

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: