మనిషి నిండు ప్రాణాన్ని తీసిన ఇడ్లీ ,నవ్వకండి ఇది నిజంగా జరిగిన సంఘటన .

మనిషి నిండు ప్రాణాన్ని తీసిన ఇడ్లీ ,నవ్వకండి ఇది నిజంగా జరిగిన సంఘటన .

idli kill manమనలో చాల మంది పొద్దున్నే రకరకాల అల్ఫాహారాన్ని తీసుకోవడం అలవాటు. మరి ముఖ్యంగా శారీరక శ్రమ చేయని వారు అల్ఫాహారంగా ఇడ్లీ తినడానికి ఇష్టపడుతారు. మనం తినే అల్ఫాహారాలల్లో అత్యంత తెలికగా మరియు తొందరగా జీర్ణం అయ్యేది ఇడ్లీ . మనం ఇడ్లి ని చట్నీతో,సాంబార్ తో,కారం పొడి తో గని తింటాం .ఒక మనిషి తాను ఎంతో ఇష్టంగా ఇడ్లి ని తిన్నాడు తరువాత ఆసుపత్రిపాలు చేసి చివరకు ఆ ఇడ్లే తన ప్రాణాన్నే తీసింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది ఎవరా దురదృష్ట వంతుడు పూర్తి వివరాలు ఈ క్రింద వీడియోలో మీ కోసం.idli kill man

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: