హైపర్ ఆది అజ్ఞాతవాసి సినిమా చూసి చెప్పిన  నిజాలు.

హైపర్ ఆది అజ్ఞాతవాసి సినిమా చూసి చెప్పిన నిజాలు.

hyper adi Agnyaathavaasi reviewపవన్ కళ్యాణ్ తన సినిమా ప్రస్థానంలో అత్యున్నత భారీ అంచనాలతో విడుదల అయినా సినిమా అజ్ఞాతవాసి. తెలుగు సినిమా రికార్డులను దిమ్మ తిరిగేలా రికార్డు స్థాయి సినిమా థియేటర్లలో విడుదల చేసారు.పవన్ తన 25వ సినిమా అజ్ఞాతవాసి తర్వాత పవన్ దాదాపు పూర్తిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు. సంక్రాంతి బరిలో నందమూరి నట సింహం బాలకృష్ణ కొత్త జయసింహ తో పోటీ పడనున్నారు. బాలకృష్ణ జయసింహ విడుదలతో పవన్ అజ్ఞాతవాసి స్టామినా బయటపడుతుంది. ఇంటర్నెట్ లో రకరకాలుగా అజ్ఞాతవాసి రివ్యూ లు వచ్చిన జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ అది ఈ సినిమా చూసి చెప్పిన నిజాలు మీ కోసం.hyper adi Agnyaathavaasi review

 

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: