హీరో లకి లిప్ లాక్ఇవ్వనని చెప్పిన హీరోయిన్ .

హీరో లకి లిప్ లాక్ఇవ్వనని చెప్పిన హీరోయిన్ .

heroin sai pallaviమన దర్శక ,నిర్మాతలు సినిమా అనేది ప్రేక్షకులను అన్ని విధాలా ఆనందపరిస్తే నే సినిమా ను బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదరిస్తారని ఎంతో నమ్మకం. మారుతున్న సినిమా అభిమానుల అభిరుచి ప్రకారం సినిమాలు తీస్తేనే సినిమాలు విజయవంతం అవుతాయని ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్కపుడు సినిమాలో శృంగార సన్నివేశాలకు ఒక పరిణితి ఉండేది కానీ ఇప్పుడు అలాంటి సన్నివేశాలను ప్రేక్షకులే అందరిస్తున్నారని దర్శకుల అవసరం లేక పోయిన సినిమాలో శృంగార సన్నివేశాలను జత చేసి అభిమానులను తమ సినిమా వైపు ఆకట్టుకుంటున్నారు. ఇక్కడ ఒక హీరోయిన్ తన చేసింది తెలుగులో మూడే సినిమాలు అయినా తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకుంది. సినిమాల్లో హీరో లకి లిప్ లాక్ సన్నివేశాలు తాను చేయను అని సినిమా దర్శకులకి ముందే చెప్పేస్తుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ ఏంటా కథ తెలుసు కోవాలంటే ఈ వీడియోని చూడండి.heroin sai pallavi

 

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: