హీరోయిన్ రోజా చెల్లెలు కూడా ఒకప్పుడు టాప్ హీరోయిన్ .

హీరోయిన్ రోజా చెల్లెలు కూడా ఒకప్పుడు టాప్ హీరోయిన్ .

Heroin roja sisterతెలుగు రాష్ట్రాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రోజా. అప్పట్లో హీరోయిన్ నటించి యవకుల మనుసు దోచిన నటి మన రోజా.ఇప్పుడున్న నటీమణుల్లో ఎక్కువగా మీడియాలో వినిపించే పేరు రోజా. పెళ్లి తరువాత అందరిలాగా మళ్ళి సినిమాల జోలికి వెళ్లకుండా రోజా రాజకీయాల్లోకి రావడం అందరిని ఆశ్చర్యపరిచింది. రోజా ఏ రంగంలో ఉన్న తన మాట తీరుతో చాల మంది అభిమానులను సంపాదించుకుంది.రోజా సినిమాల్లో ఒక వెలుగు వెలుగుతున్న తరుణంలోనే తన చెల్లిని వెండితెరకు హీరోయిన్ గ పరిచయం చేసింది. ఇంతకీ ఎవరా ఆ హీరోయిన్ తెలుసుకోవాలంటే వీడియో ని పూర్తిగా చూడండి.Heroin roja sister

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: