ఈ హీరోల  భార్యలు ,వయసులో  వాళ్ళ భర్తల కన్నా పెద్ద వాళ్ళు.

ఈ హీరోల భార్యలు ,వయసులో వాళ్ళ భర్తల కన్నా పెద్ద వాళ్ళు.

hero heroin agesమనం సినిమాలోనే ప్రేమ గుడ్డిది అనుకుంటాం కానీ నిత్య జీవితంలో ఇలాంటి సంఘటనలు చూసిన ,విన్న అవును ప్రేమ నిజంగానే గుడ్డిది అని నమ్మక తప్పదు.మనం రోజు ఎంతో అభిమానంగా ఆదరించే కొంత మంది సినిమా హీరోలు తమకన్న పెద్ద వయసు ఉన్న వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మన ఇండియా నుండి మిస్ వరల్డ్ గ ఎంపికైన ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన కన్నా 3సంవత్సరాలు చిన్న వయసు కలవాడు అయినా అభిషేక్ బచ్చన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.మన సినిమా పరిశ్రమలో ఇలాంటి ప్రేమ జంటలు ఇంకా ఎవ్వరో పూర్తి వివరాలు ఈ క్రింద వీడియోలో మీ కోసం.hero heroin ages

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: