సంక్రాంతి బరిలో బాల్లయ్య,పవన్ లో ఎవ్వరు గెలిచారు.

సంక్రాంతి బరిలో బాల్లయ్య,పవన్ లో ఎవ్వరు గెలిచారు.

Agnyaathavaasi vs jaisimhaతెలుగు వారికి సంక్రాంతి అతి పెద్ద పండగ.ప్రపంచం లో తెలుగు వాడు ఎక్కడున్నా ఒక సంక్రాంతి రామోజు తన సొంత గ్రామంలో బంధువుల మరియు స్నేహితులతో సంబరాలు చేసుకోవడం మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం.అనాదిగా వస్తున్నా కోడి పందెములు ఇప్పుడు సినిమా పందెములుగా మారాయి.ప్రతి సంక్రాంతికి తెలుగులో పెద్ద హీరోల సినిమాలు విడుదల కావడం మంచి వసూళ్లు సాధించడం ఎప్పుడు జరిగేది .ఈ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అజ్ఞాతవాసి ,నందమూరి బాలకృష్ణ జైసింహ రెండు రోజుల తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. Agnyaathavaasi vs jaisimha 1ఈ రెండు సినిమాలు చూసిన అభిమానులు వారి సొంత అభిప్రాయం మీ కోసం.Agnyaathavaasi vs jaisimha

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: