రజిని కాంత్ ని అంకుల్ అన్నది తరువాత తన పక్కనే హీరోనిగా నటించింది.

రజిని కాంత్ ని అంకుల్ అన్నది తరువాత తన పక్కనే హీరోనిగా నటించింది.

actress meenaసినిమా పరిశ్రమలో నటి నటుల మధ్య ఉండే సంబంధాలు ఒక్కొక సినిమాకి మారిపోతు ఉంటాయి. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు కి ఒక్కప్పుడు మనరాలిగా నటించిన హీరోయిన్ శ్రీదేవి పెరిగిన తరువాత అదే ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ నటించి అందరిని తన అందంతో కట్టి పడేసింది.అచ్చం ఇలాంటి పరిస్థితే తమిళ సూపర్ స్టార్ రజిని కాంత్ కి కూడా ఎదురైంది. రజిని కాంత్ పాత సినిమాలో ఈ హీరోయిన్ బాలనటిగా నటించి షూటింగ్ లేని సమయాల్లో రజిని ని అంకుల్ అంటూ ఆట పటిస్తూ సరదగా ఉండేది. ఆ బాలనటి తరువాత రజిని పక్కన సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గ నటించింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ తెలుసుకోవాలంటే పూర్తి వివరాల కోసం వీడియోని తప్పక చూడండి.actress meena

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: