అలనాటి తెలుగు అందాల నటిమణి   కృష్ణకుమారి ఇక లేరు.

అలనాటి తెలుగు అందాల నటిమణి కృష్ణకుమారి ఇక లేరు.

actress krishna kumariమనలో చాల మంది కాలి సమయం దొరికినప్పుడు టీవీలలో పాత సినిమాలు చూస్తూ ఉంటాం.అప్పట్లో జానపద సినిమాలు, దైవ సంబంధ సినిమాలు ఎక్కువగా తీసేవారు అందులో రాజకుమారి ఎలా ఉంటుంది అంటే టక్కున నటి కృష్ణ కుమారి లాగ ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్న హీరోయిన్ ల అందం అంత కృతిమంగా వచ్చింది కానీ సహజసిద్దంగా హీరోయిన్ ల అందం చూడాలంటె కృష్ణ కుమారి పాత సినిమాలు చూడాల్సిందే. కానీ మనలో అలనాటి పాత సినిమా అభిమానులకు నటి కృష్ణ కుమారి తెర మీద తన అందం ఇప్పటికి మరచిపోలేరు.కృష్ణ కుమారి నటన తో పటు తన తెలుగింటి ఆడపడుచు అందం అలనాటి సినిమాలను ఇప్పటికి మళ్ళి మళ్ళి చూసేలాగా చేస్తాయి. నటి కృష్ణ కుమారి మన మధ్య లేక పోయిన ఆమె చేసిన సినిమా పాత్రలు మనకు ఎప్పుడు గుర్తిండిపోతాయి. స్వర్గీయ నటీమణి కృష్ణ కుమారి గురించి సంబందించిన పూర్తి వివరాలు ఈ క్రింద వీడియోలో మీకోసం.actress krishna kumari

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: