నటుడు ఉత్తేజ్ కూతురు ఇప్పుడు  స్టార్ హిరోయిన్ అని మీకు తెలుసా.

నటుడు ఉత్తేజ్ కూతురు ఇప్పుడు స్టార్ హిరోయిన్ అని మీకు తెలుసా.

actor uttej daughterరాంగోపాల్ వర్మ దర్శకత్వం లో వచ్చిన పలు సినిమా లలో నటుడు ఉత్తేజ్ తన తెలంగాణ యాస భాషతో మాట్లాడి నవ్వులు పూయించాడు.ఉత్తేజ్ తన కూమార్తె బాల నటిగా ఉదయకిరణ్ హీరో గ వచ్చిన చిత్రం సినిమాలో తమ్ముడిగా నటించింది. చిత్రం సినిమాలో ఉత్తేజ్ కూమార్తె కుక్క కోసం చేసిన మారాం ప్రేక్షకులను ఎంతో నవ్వేలా చేసింది. ఇప్పుడు ఉత్తేజ్ కూతురు నటనలో తండ్రికి తగ్గ తనయురాలు. ఈమద్యే తను సినిమాలలో హీరోయిన్ అవకాశాలని అందుకుంటుంది ఇప్పుడు ఈ క్రింద వీడియోలో ఆమెను మీరే చూస్తే ఆశ్చర్యపోతారు.actor uttej daughter

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: