తెలుగు సినిమా విలన్ సంపత్ భార్య ఒక్కపుడు పెద్ద హీరోయిన్ అని మీకు తెలుసా.

తెలుగు సినిమా విలన్ సంపత్ రాజ్ భార్య ఒక్కపుడు పెద్ద హీరోయిన్ అని మీకు తెలుసా.

actor sampath raj wifeతెలుగు సినిమా పరిశ్రమ అప్పుడు ఇప్పుడు ఎంతో నటులకి అవకాశాలని కలిపిస్తూ ఉంది. తెలుగు సినిమా పరిశ్రమలో వియవంతమైన నటులు మరియు నటీమణులు తమ అవకాశం వచ్చినప్పుడు తమ తముళ్లని,తమ చెల్లలని , తమ బంధువులని మరియు తమ స్నేహితులని తెలుగు తెరకు పరిచయం చేస్తు వస్తున్నారు. తెలుగులో విలన్ గ నటిస్తున్న సంపత్ రాజ్ కూడా తన భార్య ద్వారానే వెండి తెర కు పరిచయం అయ్యాడు. సంపత్ రాజ్ భార్య ఒక్కప్పుడు తెలుగు,తమిళ సినిమాల్లో అగ్ర హీరోల పక్కన హీరోయిన్ గ నటించింది.ఆమె ప్రస్తుతం తెలుగు,తమిళ సినిమాల్లో తల్లిగా నటిస్తోంది కూడా. ఇంతకీ ఎవరా హీరోయిన్ తెలుసుకోవాలనుంటే ఈ వీడియోని చూడండి.actor sampath raj wife

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: