యువత తప్పుదారి పడుతుంది అన్న ప్రతి ఒక్కరూ ఇది చదవాలి.
భారత దేశం లో నేడు యువత దాదాపు 40 కోట్ల పైనే వుంది. భారత దేశ ముఖ చిత్రాన్ని మార్చ గలిగే సత్తా ఒక మన దేశ యువతరానికి మాత్రమే ఉంది.మన భారత దేశంలో వున్నా యువత కు సరియైన దారిని చూపే లేకపోతున్న వారు ఎవరు అని మనం ప్రశ్నించుకుంటే ముందుగా మన ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత.యువత కు సరియైన ప్రోత్సాహం మొదట తన తల్లి దండ్రుల నుండే రావాలి.మన భారత స్వాతంత్య పోరాటంలో యువత కూడా చాలా ప్రధాన పాత్ర పోషించింది.మరి భారత స్వాతంత్య పోరాటంలో జరిగిన ఒక యదార్థ సంఘటన మీ కోసం.Youngest freedom fighter
ఈ పక్కన ఫోటో ఉన్న వ్యక్తి పేరు ఖుదీరాం బోస్.మన భారత స్వాతంత్య పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లల్లో అందరికన్నా చిన్నవాడు ఇతనే. అతనికి 18 సంవత్సరాలు దాటి ఎన్నో రోజులు కూడా కాలేదు.ఒక రోజు పశ్చిమ బెంగాల్ లో ఉన్న ఒక చిన్న ఊళ్ళో భారత స్వాతంత్య పోరాటంలో భాగంగా ఒక పోలీస్ స్టేషన్ పై బాంబులు విసురుతూ పోలీసులకు దొరికి పోయాడు.
See More Telugu News:
ఈ సంఘటన చదివాక రజిని కాంత్ ని సూపర్ స్టార్ అని మీరే అంటారు.
ఏ విధంగా గోమాత ను సేవించడం ద్వారా లక్ష్మి దేవి కటాక్షం పొందవచ్చు.
బ్రిటిష్ ప్రభుత్వం అతనికి మరణ శిక్ష విధించింది ఇంకా పది నిమిషాలలో ఊరి తీస్తారు అన్న సంబర్భం లో బోస్ ఇలా అన్నాడు. నా దేశం కోసం ప్రాణం పోతునందుకు నాకు బాధ లేదు ,కానీ నాలాటి యువత ఈ దేశంలో చాల ఉంది వాళ్ళు నాలాగా ఆలోచించితే మీ బ్రిటిష్ ప్రభుత్వం తొందరలోనే ఈ భారత దేశాన్ని వలిది వెళ్లాల్సి వస్తుంది. చివరకు అదే రోజు వందే మాతరం అంటూ 1908 ఆగష్టు 11 న ఊరి తీయ బడ్డాడు .
ఇలాంటి సంఘటనలు మన భారత దేశ చరిత్రలో ఎన్నో ఉన్నాయి కానీ మన చదువులు ఇలాంటివి చెప్పి యువతకు మార్గ నిర్దేశం చేయడం లేదు మరి మీరు ఏమంటారు.