విజయ్ సాయి ఆత్మహత్య కు భార్య అక్రమసంబంధం కూడా కారణమే.

విజయ్ సాయి ఆత్మహత్య కు భార్య అక్రమసంబంధం కూడా కారణమే.

తెలుగులో ఇప్పిడిప్పుడే ఎదుగుతున్న కమెడియన్ విజయ్ సాయి ఆత్మ హత్య తెలుగు సినిమాల అభిమానులను కంట తడి పెట్టించింది.తాను కెమెరా ముందు జనాలను ఎంతలా నవ్వించాడో తన ఆత్మహత్య వల్ల కుటుంబానికి అంత కన్నా ఎక్కువ భాద పెట్టాడు అన్నది వాస్తవం. పోలీసు తనిక్కీలో విజయ్ సాయి భార్య వనిత గల అక్రమ సంబంధాలు కూడా ఆత్మ హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.Vijay Sai Suicide

సినిమాలో నటించే వాళ్లకి మానవ సంబందాలు సినిమా లో ఉన్నట్టు ఉండవని ముందుగా Vijay Sai Suicideగుర్తించుకోవాలి.సినిమాల్లో నటించే నటులకి చాల తొందరగా పేరు వస్తుంది. ఆలా అని జీవితం మొత్తం సినిమా నటనతో గడిపేయడం అనుకోవడం చాల తెలివి తక్కువ తనం.సాధ్యమైనంతవరకు కుటుంబ గురించి అవసరమైన దాని కన్నా ఎక్కువ సమయం కేటాయిస్తే సంసారం జీవితం చాల సుఖంగా చాల రోజులు భార్యాభర్తలు కలిసి జీవించవచ్చు.

విజయ్ కేసులో అన్ని రకాలుగా దర్యాప్తు జరుగుతుంది మరిన్ని విషయాల కోసం ఇంకొంత కాలం వేచి చూడాలి.

Vijay Sai Suicide News:

విజయ్ సాయి ఆత్మహత్య కేసులో ఎన్నో మలుపులు.

తెలుగు లో ఒకప్పటి స్టార్ కమెడియన్ ఆత్యహత్య.

 

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: