v6 యాంకర్ బిత్తిరి సత్తి గురించి ఎవ్వరికి విషయాలు.

V6 Bittiri Sattiన్యూస్ ఛానల్ వార్తలు చదివే వాళ్ళు చాలా మంచిగా ఎంతో హుందాగా ఉంటారు. కానీ బిత్తిరి సత్తి మాత్రం మన పక్కనే తిరిగే మనిషే మనకు అవసరైన వార్తలు,విశేషాలు మనకు వచ్చిన భాషలో చెబితే ఎలా ఆదరిస్తారో అలానే జరిగింది. చాలా మంది వాళ్లకు తెలియని భాషలో ,యాసలో వార్తలు వినడానికి ఇష్టపడరు ఇలాగ పుట్టిన ఆలోచనలో నుండి పుట్టిన వాడే మన బిత్తిరి సత్తి .వార్తలు ఎలా కూడా చెప్పొచ్చు అని చెప్పి ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్న బిత్తిరి సత్తి కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియో రూపంలో మీ కోసం. V6 Bittiri Satti

See More Telugu News:

V6 న్యూస్ ఛానల్ యాంకర్ బిత్తిరి సత్తి పై దాడి .

మన బాహుబలి ప్రభాస్ కి ఘోరమైన అవమానం.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: