అమెరికాలో  H-1B వీసా దారులకు గడ్డు కాలం.

అమెరికాలో H-1B వీసా దారులకు గడ్డు కాలం.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ H-1B మీద తీసుకున్న తాజా నిర్ణయం H-1B లబ్ది దారులకు కష్ట కాలాన్ని చూపించబోతుంది. ఇప్పటి వరకు ఎవరైనా H-1B హోల్డర్ తనతో పాటు తన భార్య లేదా భర్త కు అమెరికాలో పని చేసుకోవడానికి వీలుగా ఉన్న నిబంధలని సడలించింది. ట్రంప్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం వలన కొంత మంది భారతీయులు ఉపాధిని కోల్పోనున్నారు. H-1B Latest NewsH-1B Latest News

రాబోయే రోజుల్లో ట్రంప్ ప్రభుత్వం స్థానిక ఉద్యోగాలు స్థానికులకు దక్కే లాగా మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోనుంది. ఈ మధ్య H-1B అర్హత వేతనాన్ని భారీగా పెంచింది. ఏది ఏమైనా రాబోయే అమెరికా వెళ్లి స్థిరపడాలి అనుకునే సగటు భారతీయుని కల ఇక కల గానే ఉండబోతుంది.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: