బంగారం ధర తగ్గు తుంది ఇప్పుడు ఎం చేయాలి.

బంగారం ధర తగ్గు తుంది ఇప్పుడు ఎం చేయాలి.

 

మన భారత దేశం లో చాల మంది బంగారాన్ని ఒక పెట్టుబడి వస్తువు లాగా పరిగణింస్తారు. ఇది ఒక్కపుడు నిజమే ఎందుకంటే బంగారం ఎప్పుడు కొన్న మళ్ళి అవసరానికి తిరిగి అమ్ముకున్న మన పెట్టిన డబ్బులు తిరిగి వచ్చేవి.కానీ ఇప్పుడు పరిస్థితుల్లో చాల మార్పులు వచ్చాయి.బంగారం ఎక్కువ కొనడం వలన ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి అనుకున్నంత వృద్ధి చెందాదు . దీనికి మంచి ఉదాహరణ మన భారత దేశమే. నిజానికి మన దేశం చాల విషయాల్లో ఇతర దేశాల కంటే అభివృద్ధి చెందింది కానీ మనకున్న బంగారం కొనడం అనే వ్యసనం మన ఆర్థిక వ్యవస్థని పతనం చేస్తున్నాయి.Gold Price

అమెరికా ,బ్రిటన్ లాంటి దేశాలు బంగారాన్ని పెట్టుబడి వస్తువుగా చూస్తే అక్కడ కఠిన శిక్షలు ఉన్నాయి. అందుకే అక్కడ ఎంత డబ్బు సంపాదించినా ఎవ్వరు బంగారం కొనరు.ప్రతి సంవత్సరం అమెరికాలోని ఫెడరల్ రిజర్వు బ్యాంకు డిసెంబర్ 14 నాడు వచ్చే సంవత్సరానికి కావాల్సిన ఆర్థిక ప్రణాలికను ప్రకటిస్తుంది దీనికి ముందుగా తర్వాత బంగారం ధర తగ్గడం,పెరగడం అనేది మామూలు. జనవరి కి బంగారం ధరలు మల్లి మామూలు స్థాయికి వస్తాయి.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: