ప్రముఖ నటుడు మృతి ,శోకసంద్రంలో సినీ పరిశ్రమ.

Telugu Movie News:Dharama Rajuప్రముఖ నృత్య దర్శకుడు ,హీరో ప్రభుదేవా గురువు అయిన ధర్మ రాజు మరణించారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం తో బాధ పడుతున్న సీనియర్ నృత్య దర్శకుడు ధర్మ రాజు తన నివాసం లో మరణించారు. ఇప్పుడు ఉన్న చాల మంది నృత్య దర్శకులు ఒక్కపుడు ధర్మ రాజు దగ్గర శిక్షణ తీసుకున్నారు. హీరో ప్రభుదేవా కు మన ధర్మ రాజు అంటే ఎంతో అభిమానం. మన నందమూరి జూనియర్ తారకరామా రావు కూడా క్లాసిక్ డాన్స్ నేర్చుకుంది కూడా ఇక్కడే. తెలుగు ఎంతో పేరు తెచ్చుకున్న ఆదిత్య 369 కు ధర్మరాజు తానే స్వయంగా నృత్య దర్శకునిగా పనిచేసారు.ఇంకా పూర్తి వివరాల కోసం ఈక్రింద వీడియో నో చూడండి. Telugu Movie News

See More Telugu Movie News:

తెలుగు లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉన్నారు.

హీరోయిన్ నమిత పెళ్లి పూర్తి వీడియో.

 

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: